భారతీయ రైల్వేలో గ్రాడ్యుయేట్ మరియు ఇంటర్ పాసు అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) మంచి అవకాశం ప్రకటించింది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) లో 8,850 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని
అర్హత:
ఇంటర్ లేదా డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు త్వరగా అప్లై చేయవచ్చు.
ఖాళీలు సంఖ్య
డిగ్రీ క్వాలిఫికేషన్ మొత్తం 5,817
స్టేషన్ మాస్టర్: 615
గూడ్స్ ట్రైన్ మేనేజర్: 3,423
ట్రాఫిక్ అసిస్టెంట్ (మెట్రో రైల్వే): 59
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్: 161
జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్: 921
సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్: 638
ఇంటర్ క్వాలిఫికేషన్ ఖాళీలు సంఖ్య మొత్తం 3,058
జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్: 163
అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్: 394
ట్రైన్ క్లర్క్: 77
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2,424
వయస్సు
డిగ్రీ పోస్టులు: 18–36 ఏళ్ళు
ఇంటర్ పోస్టులు: 18–33 ఏళ్ళు
జీతం
ప్రారంభ వేతనం ₹19,900 నుంచి ₹35,400 వరకు
దరఖాస్తు ఫీజు
జనరల్/OBC/EWS: ₹500
SC/ST/దివ్యాంగులు/మహిళలు/ఎక్స్ సర్వీస్ మెన్: ₹250
ఎంపిక విధానం
1. CBT-1 (ప్రాథమిక పరీక్ష)
2. CBT-2 (మూల్యాంకన పరీక్ష)
3. స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్
పరీక్ష వివరాలు
CBT-1: జనరల్ అవేర్‌నెస్, గణితం, రీజనింగ్ (100 ప్రశ్నలు, 90 నిమిషాలు; PwD: 120 నిమిషాలు)
CBT-2: స్కోర్లు మెరిట్ కోసం
టైపింగ్ టెస్ట్: ఇంగ్లీష్ 30 wpm లేదా హిందీ 25 wpm
దరఖాస్తు
మొదటి దశ: రిజిస్ట్రేషన్
రెండవ దశ: వివరాలు, పత్రాలు అప్‌లోడ్ & ఫీజు చెల్లింపు
తేదీలు
దరఖాస్తు ప్రారంభం: 21 అక్టోబర్
దరఖాస్తు ముగింపు: 20 నవంబర్
మరిన్ని వివరాలు కోసం RRB అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.https://www.rrbcdg.gov.in