పులస చేప గోదావరి నదిలో వర్షాకాలంలో మాత్రమే కనిపించే అరుదైన, అత్యంత రుచికరమైన చేప. ఇది సాధారణంగా సముద్రంలో ఉండి, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు గోదావరిలోకి మదుపు కోసం వస్తుంది. ఈ సమయంలో దాని మాంసం నూనెతో నిండిపోతూ అసాధారణమైన రుచి కలిగి ఉంటుంది.
అందుకే దీని ధరలు కిలోకు వేల రూపాయలు ఉంటుంది. కిలో 25 నుండి 30 వేలు పలికిన రోజులు లేకపోలేదు. పులస పులుసు, వేపుడు లాంటి వంటకాలు ఆంధ్ర వంటకాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి. కాలుష్యం, అధిక వేట వల్ల పులస సంఖ్య తగ్గిపోతుండటంతో ప్రభుత్వం వేటపై తాత్కాలిక నిషేధం విధిస్తోంది. పులస రుచి మాత్రమే కాదు, అది గోదావరి సంస్కృతిగా నిలుస్తోంది.
పుస్తెలు అమ్మైనా సరే పులస చేప తినాలి అని అందరూ అంటుండడం వినే ఉంటారు. ఎందుకంటే దానికి ఉన్న డిమాండ్ అలాంటిది. కానీ ఇప్పుడు కెవలం వెయ్యి రూపాయలకే పులస మీ ఇంటికి వచ్చేస్తుంది. ఎలా అని ఆలోచిస్తున్నారా? గోదావరి నది ఒడ్డున ఉండే కొందరు వ్యాపారులు పులస చేపల సీజన్ లో అందరికీ పులస తినే భాగ్యం కలగాలని పులస చేపల పులుసు చేసి వాటిని 1000 రూపాయలకు రాష్ట్రం లో ఎక్కడికైనా డెలివేరి చేస్తున్నారు.
విజయ గోదావరి ఫుడ్స్ వారు అత్యంత రుచికరంగా, హైజీనిక్‌గా, స్వచ్ఛమైన పదార్థాలతో ఇంటి శైలిలో తయారు చేసిన అసలైన గోదావరి ఫ్లేవర్‌తో కూడిన ఈ ప్రత్యేక వంటకం 15 జూలై 2025 నుండి అందుబాటులోకి వచ్చింది.
పులస చేపల ప్రత్యేకత తెలిసిన వారికి ఇది ఒక రుచికరమైన అనుభవం. ఈ వంటకం శుభ్రంగా, నిబంధనలకు అనుగుణంగా తయారవుతుంది. ఒక్క డబ్బా ధర ₹999/- మాత్రమే (రవాణా చార్జీలు అదనం). హోమ్ డెలివరీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. పులస ప్రియులు ఎవరైనా ఉంటే వెంటనే బుకింగ్ చేసుకోవచ్చు.
ఆర్డర్ చేయాలనుకునే వారు 96766 66354 లేదా 99126 39335 నెంబర్లను సంప్రదించవచ్చు. అలాగే వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు – వాట్సాప్ నంబర్: 96766 66354. పరిమిత స్టాక్ మాత్రమే అందుబాటులో ఉంది కనుక, ఆసక్తి ఉన్నవారు త్వరగా ఆర్డర్ చేయండి. విజయ గోదావరి ఫుడ్స్ పులస చేప పులుసు ద్వారా మీ ఇంటికే గోదావరి రుచి చేరనుంది.