AP cyclone news: తుఫాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా.. నగదు ఉచిత సరుకులు పంపిణీ!! ఆ జిల్లాల వారీ కి మాత్రమే!!

Bangalore viral video : భారతదేశంలో స్పేస్ సిటీ పేరుగాంచిన బెంగళూరు నగరంలో జీవన వ్యయం ఎప్పుడూ చర్చనీయాంశం మారింది తాజాగా ఓ విదేశీయురాలు  వీడియో ప్రస్తుతం  సోషల్ మీడియాలో  హాట్ టాపిక్‌గా మారింది. రష్యాకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ యూలియా అస్లమోవా గత పదేళ్లుగా బెంగళూరులో స్థిరపడింది. ఇటీవల ఆమె తన నెలవారీ ఖర్చులను వెల్లడించగా నెటిజన్లు షాక్ అవుతున్నారు.

OTT Release: ఖర్చు ₹30 కోట్లు, వసూలు ₹300 కోట్లు.. ఈ సినిమా సంచలనం చూసి స్టార్ హీరోలు సైతం వణికిపోయారు!

యూలియా చెప్పిన వివరాల ప్రకారం ఆమె నెలకు దాదాపు రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేస్తుందట. కేవలం ఇంటి అద్దెకే రూ.1.25 లక్షలు పనిమనిషికి రూ.45 వేలు ఇంటి అవసరాల కోసం రూ.75 వేలు, పిల్లల స్కూల్ ఫీజులకే రూ.30 వేలు, ఫిట్‌నెస్‌–హెల్త్‌ కేర్ కోసం రూ.30 వేలు పెట్రోల్ కోసం రూ.5 వేలు అని వివరించింది. మొత్తం కలిపితే సగటు మధ్యతరగతి కుటుంబం ఏడాదికి ఖర్చు చేసేది ఆమె ఒక్క నెలలో ఖర్చు చేస్తోందన్న మాట!

Vaccinations: పిల్లల ఆరోగ్య రక్షణకు టీకాలు అత్యవసరం... ప్రభుత్వం అందిస్తున్న ఉచిత టీకాల ప్రాధాన్యం!

ఆమె సోషల్ మీడియా పోస్టు బయటకు రావడంతో నెటిజన్లు తారాస్థాయిలో స్పందిస్తున్నారు. ఒక పనిమనిషికి రూ.45 వేలు అంటే స్థానికులకు ఇల్లు కంటే ఎక్కువగానే ఉందని అంటున్నారు. కొందరు విమర్శిస్తుండగా ఇంత ఖర్చు చేయడం వారి వ్యక్తిగతమని మరికొందరు మద్దతుగా మాట్లాడుతున్నారు. కొందరు ఆమె లైఫ్‌స్టైల్‌ను లగ్జరీగా చెబుతూ ఇది బెంగళూరులో ధనవంతుల జీవనశైలి అద్దం పట్టింది అంటున్నారు.

Dark chocolate healthy tips: రాత్రిపూట డార్క్ చాక్లెట్ తినొచ్చా? నిపుణుల స్పష్టమైన సమాధానం ఇదే!

యూలియా మాత్రం తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది. పది ఏళ్ల క్రితం బెంగళూరు చౌకగా ఉండేది కానీ ఇప్పుడు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ముంబై, గురుగ్రామ్ వంటి నగరాల్లో పరిస్థితి ఇంకా కష్టంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.

CM Chandrababu : తుఫాన్ ప్రభావితులకు ప్రభుత్వ భరోసా.. ఉచిత నిత్యావసరాలు.. ఏరియల్ సర్వేలో సీఎం చంద్రబాబు!

ఈ పోస్టుతో బెంగళూరులో నిజంగా జీవన వ్యయం ఇంతా పెరిగిపోయిందా? అనే చర్చ మరోసారి మొదలైంది. ఒకప్పుడు ఉద్యోగావకాశాల కోసం ఆకర్షణగా మారిన ఈ నగరం ఇప్పుడు ఖర్చుల పరంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

T20 : ఆసీస్ గడ్డపై టీమిండియా సత్తా.. వర్షం అంతరాయం కలిగించిన తొలి టీ20!

ఇంతకీ యూలియా అస్లమోవా చెప్పిన వివరాలు వాస్తవ పరిస్థితుల ప్రతిబింబమా? లేక సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చెప్పిందా? అనేది నెటిజన్లలో వాదనగా మారింది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా స్పష్టమైంది బెంగళూరు లైఫ్ ఇప్పుడు చౌక కాదు!

RBI Update: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ అమలు.. EMI తగ్గించుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఇదే!
Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు!
India Aviation industry : రష్యాతో కొత్త ఒప్పందం – భారతదేశంలోనే ప్రయాణికుల విమానాల తయారీకి గ్రీన్ సిగ్నల్!
ఏపీలో కొత్తగా ఆరు వరుసల జాతీయ రహదారి.. ఆ నగరవాసులకు గొప్ప ఊరట! రూ.964 కోట్లతో - ఇక దూసుకెళ్లొచ్చు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి శుభవార్త... రేపటి నుంచే అమలు!
ఏపీలో కొత్త జాతీయ రహదారి - ఆరు వరుసలుగా.. మరో 3 నెలల్లో అందుబాటులోకి - ఇక 12 కాదు 6 గంటల్లో..!