ఇది కూడా చదవండి: Tirupathi Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్‌‌గా... టైమింగ్స్ మారాయి!

మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఇంజినీరింగ్ (Municipal Outsourcing Engineering) కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని మంత్రి నారాయణ (Minister Narayana) వెల్లడించారు. కార్మికుల డిమాండ్లను సాధ్యమైనంతవరకూ పరిష్కరించాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆదేశించారన్నారు. కార్మికుల డిమాండ్లపై కేబినెట్ సబ్ కమిటీ పలు మార్లు చర్చించిందన్నారు. వారికి మేలు చేసేలా మంత్రివర్గ ఉపసంఘం సానుకూల నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆర్థిక శాఖతో చర్చించి ప్రభుత్వ నిర్ణయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Amaravati Express Highway: అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Godavari River: గంట గంటకు పెరుగుతున్న గోదావరి... లోతట్టు ప్రాంతాల ప్రజలుకు హెచ్చరిక!

Visa: అమెరికా వీసా దరఖాస్తుదారులకు షాక్... అదనపు ఫీ ఎంత అంటే!

Substations: ఆ జిల్లాకు మూడు కొత్త సబ్ స్టేషన్లు మంజూరు! ఎస్‌ఈ శ్రవణ్ కుమార్ ప్రకటన!

Job offers: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీర్లకు గ్లోబల్ అవకాశాలు! శిక్షణతో పాటు ఉద్యోగం!

RTC Offer: ఆర్టీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ. 450తో 6 అమ్మవారి క్షేత్రాలను చూడొచ్చు!

 Hero Prabhas: ఫస్ట్ టైం కన్నీళ్లు పెట్టుకున్న ప్రభాస్! కారణం తెలిస్తే అవాక్కవుతారు!

Donald Trump: ట్రంప్ కొత్త బిల్లు ఎఫెక్ట్..! భారతీయ విద్యార్థులకు, టూరిస్టులకు అమెరికా షాక్!

Ration Card Holders: వారెవ్వా.. 18 నుంచి 35 ఏళ్ల లోపు వారికి భారీ గుడ్ న్యూస్! రేషన్ కార్డు ఉంటే చాలు!

Dwacra Womens: ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్..! రూ.30వేలు, రూ.12వేలు చొప్పున డిస్కౌంట్, త్వరపడండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group