Movie Event: 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్! నేను కూడా ఈ మూవీ కోసం వెయిటింగ్.. మంత్రి కామెంట్స్!

ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు అమలు చేయనున్న ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు ‘జీరో టిక్కెట్’ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారని, ఇంకా ఉచిత ప్రయాణంతో ఎంత మేర వారికి డబ్బులు ఆదా అయ్యాయో, అలాగే 100 శాతం ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు టిక్కెట్‌లో పొందుపరచాలని అధికారులకు సూచించారు.

Delta Airlines: ఆకాశంలో తప్పిన పెను ప్రమాదం.. సమీపంలోకి యుద్ధ విమానం.. ప్యాసింజర్ ఫ్లైట్!

సచివాలయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, జీరో టిక్కెట్‌ ఇవ్వడం ద్వారా ఎంత లబ్ది పొందారనే విషయం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికుల అందరికీ సులభంగా తెలుస్తుందని సీఎం అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఏ ఏ రాష్ట్రాలకు ఆర్ధికంగా ఎంత భారం పడిందోనని, అలాగే మన రాష్ట్రంలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై సీఎం చర్చించారు.

Green card : గ్రీన్‌కార్డుకు రెడ్‌ సిగ్నల్‌.. కార్పొరేట్‌ రంగంపై పెనుప్రభావం! మరో 16 లక్షల కొత్త దరఖాస్తులు..
Indian Army Recruitment: ఇంజనీరింగ్ చదివిన నిరుద్యోగులకు శుభవార్త… ఆర్మీలో కొత్త ఉద్యోగాలు..
H1B visa: హెచ్‌ 1బీ వీసా జారీ ప్రక్రియ లో కీలక మార్పులు.. ఇకపై వీటి ఆధారంగానే ఎంపిక! జీతం, సీనియార్టీ ఆధారంగా..
Political Resignation: కీలక నేత పార్టీకి గుడ్‌బై! కారణం ఇదేనా?
Vice President: దేశ రాజకీయాల్లో సంచలనం! భారత్ ఉప రాష్ట్రపతి రాజీనామా!
ED Notice: బెట్టింగ్ యాప్‌లపై ప్రమోషన్! 29 మంది సినీ ప్రముఖులకు ఈడీ షాక్!