Eagle Hunting: గ్రద్ద చేసిన పనిని చూస్తే అవాక్కవుతారు... ఏం చేసిందో తెలుసా!

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో అధికారులు ఆ సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో వందలాది ప్రయాణికులు నిరాశకు గురయ్యారు.

Megastar: మరోసారి మానవత్వం చూపిన మెగాస్టార్! సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళం!

ఉదయం 7.15 గంటలకు అలయన్స్ ఎయిర్‌లైన్స్ 9ఐ-877 విమానం 50 మంది ప్రయాణికులతో తిరుపతికి బయలుదేరాల్సి ఉంది. అయితే రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, ముందుజాగ్రత్త చర్యగా ఆ సర్వీసును రద్దు చేశారు.

Bumper Offer: విశాఖ వాసులకు బంపర్ ఆఫర్! జస్ట్ రూ.100 కడితే చాలు! వెంటనే త్వరపడండి!

ఇక ఢిల్లీకి వెళ్లాల్సిన ఆకాశ ఎయిర్‌లైన్స్ క్యూపీ-1405 విమానంలో కూడా సాంకేతిక లోపం బయటపడింది. 200 మందికిపైగా ప్రయాణికులు బోర్డింగ్ పూర్తిచేసుకున్న సమయంలోనే ఫైర్ ఎగ్జాస్టింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో అధికారులు ఈ సర్వీసును రద్దు చేశారు. ప్రయాణికులకు టికెట్ రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ విమానంలో పంపిస్తామని భరోసా ఇచ్చారు.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం! ట్రాక్టర్ ను ఢీకొట్టిన కంటైనర్... 8 మంది మృతి!
Personal Loan: ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్‌ అప్లై చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!
Massive Theft: బాపట్లలో భారీ చోరీ..! రూ.1.85 కోట్లు విలువైన వస్తువులు దొంగిలింపు!
Electricity: ఏపీ గ్రామాలకు శుభవార్త..! ఇకపై నిరంతరాయంగా త్రీ ఫేజ్ విద్యుత్!
ఏపీలో రవాణా రంగానికి బంపర్ బూస్ట్! పక్క పక్కనే రెండు ఎయిర్పోర్టులు! భూసేకరణ వేగవంతం!
DSC: ఏపీ మెగా డీఎస్సీ షెడ్యూల్‌లో మార్పు..! సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా!
Bank Holiday: దేశవ్యాప్తంగా సోమవారం బ్యాంకులకు సెలవు! ఎందుకో తెలుసా!