సున్నపురాయి గనుల లీజుల విషయంలో భారతి సిమెంట్స్‌కు చుక్కెదురవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా లీజులు పొందినట్లు ఆరోపణల నేపథ్యంలో ఆ లీజుల రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పాత దరఖాస్తుల ఆధారంగా లీజులను కేటాయించడంలో అనేక అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. గత సంవత్సరం ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు రోజే భూగర్భ సంపద శాఖ నుంచి భారతి సిమెంట్స్‌కు 744 ఎకరాల్లో రెండు సున్నపురాయి గనులను కేటాయించింది జగన్ ప్రభుత్వం. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొత్తగా దరఖాస్తు చేసుకోకుండా పాత దరఖాస్తులను ఆధారంగా చేసుకుని ఈ లీజులు మంజూరు చేయడం చట్టవిరుద్ధమని విపక్షాలు ఆరోపించాయి. ఈ వ్యవహారం హైకోర్టులోకి వెళ్లగా, కోర్టు లీజుదారుల వాదనను వినిపించాకే తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో హైకోర్టు సూచన మేరకు లీజు కేటాయింపులపై సమగ్ర సమీక్షకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. త్వరలోనే భారతి సిమెంట్స్ లీజుల రద్దుకు సంబంధించిన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!
పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!
సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్! సోషల్ మీడియా వేదికగా..
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..
జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..
కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..
జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!
ఆ 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!
అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: