New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డుల లిస్ట్ రెడీ! వచ్చే వారం నుంచే పంపిణీ.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ–2025 నియామకాల్లో కీలక నిర్ణయం తీసుకుంది. తాజా సమాచారం ప్రకారం, మెరిట్ లిస్ట్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. రోస్టర్ పాయింట్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జాబితాను సిద్ధం చేసి, అర్హులైన వారికి సమాచారం అందజేయనున్నారు. ఇందుకోసం అభ్యర్థుల మొబైల్ ఫోన్‌లకు నేరుగా మెసేజ్‌లు పంపనున్నారు.

Free Bus: స్త్రీ శక్తి పథకంలో బిగ్ అప్‌డేట్! ఇకపై గుర్తింపు కార్డులతో పనిలేదు.. త్వరలోనే వస్తున్న స్మార్ట్ కార్డులు!

ఎంపికైన అభ్యర్థుల కోసం రేపటి నుంచి (ఆగస్ట్ 21) ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత, తుది ఎంపిక పూర్తవుతుంది. ఈ విధంగా నియామక ప్రక్రియ వేగవంతం అవుతుందని అధికారులు తెలిపారు.

Framers: రైతులకు భారీ ఆర్థిక సాయం! ఎకరాకు రూ.10 వేలు ... ఎందుకంటే?

సెప్టెంబర్ 5 నాటికి కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో విధుల్లో చేరనున్నారు. దీంతో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది స్థానాలు నిండిపోనున్నాయి. పాఠశాలల్లో విద్యా నాణ్యత మెరుగుపడటానికి ఈ నియామకాలు దోహదం చేస్తాయని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ 2025 నిర్వహించారు. ఈ నియామకాల ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించనుంది.

Highway: హైదరాబాద్–విజయవాడ ప్రయాణానికి షార్ట్‌కట్..! 70 కి.మీ తగ్గించే 8 లైన్ ఎక్స్‌ప్రెస్ హైవే!
Kuwait Employment: కువైట్ లో 2030 నాటికి ఆ విదేశీ ఉద్యోగులకు బై బై! ప్రభుత్వం సంచలన నిర్ణయం! వారు దేశం విడిచి పోవాల్సిందే!
Fake app: సీఆర్పీఎఫ్ సిబ్బందిపై సైబర్ వల..! ఫేక్ యాప్‌తో సీక్రెట్ డేటా టార్గెట్!
SUV: కొత్త SUV కారు వచ్చేస్తుందోచ్! అద్భుత ఫీచర్లు... అదిరిపోయే లుక్ తో! మైలేజ్ చూస్తే మైండ్ బ్లాక్!
Coolie: రజినీకాంత్ కూలీ.. ఓటీటీ రిలీజ్‌కు ఎదురుచూపులు!
Chief Minister programs: ఆయనకు సహాయ మంత్రి హోదా! ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం! ముఖ్యమంత్రి కార్యక్రమాలకు...
Murder case: వివేకా హత్యకేసు విచారణలో కీలక ట్విస్టు..! బెయిల్ రద్దుపై సమీక్ష!