కాంగ్రెస్ తరపున కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా... ఈ నిర్ణయం సులువైంది కాదని నాకు తెలుసు... కుటుంబం నిలువునా చీలుతుందని తెలిసినా నిర్ణయం తీసుకున్నా... నా అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారు... జగనన్న హత్యా రాజకీయాలను ప్రోత్సహించారు... చిన్నాన్నను హత్య చేయించిన వాళ్లను జగన్ వెనకేసుకొస్తున్నారు. వివేకా హంతకులను జగన్ కాపాడుతున్నారు... వివేకాను చంపించిన అవినాష్‍కు జగన్ టికెట్ ఇవ్వడం తట్టుకోలేకపోయా...
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గత ఎన్నికల్లో వివేకా హత్యను వైసీపీ రాజకీయం కోసం వాడుకుంది... నేను కడప ఎంపీగా నిలబడాలనేది వివేకా చివరి కోరిక... వివేకా కోరికను నెరవేర్చడానికే కడప ఎంపీగా బరిలో దిగుతున్నా... హంతకుడు అవినాష్‍ను ఎంపీ కానివ్వకపోవడమే నా లక్ష్యం... కడపలో అవినాష్ గెలవకూడదనే నేను నిలబడాలని నిర్ణయించుకున్నా... ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నా అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
భవన నిర్మాణ కార్మికులతో లోకేశ్ మాటామంతీ!! ఆవేదన పంచుకున్న కూలీలు!!
రేపటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం!! షెడ్యూల్ ఇదే!!
అమల్లోకి వచ్చిన ఒక వాహనం.. ఒక ఫాస్టాగ్!! ఇక ఆ వాడకం కు చెక్!!
కాకినాడ: గుడిలో వైసీపీ నేత వీరంగం!! అర్చకుడి పై కాలితో దాడి!! నివ్వెరపోయిన భక్తులు!!
ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!
సీనియర్లకు ఇదే మంచి ఆఫర్!! లక్ష జమచేస్తే చాలు ఎంత లాభమో!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి