దేశ వ్యాప్తంగా ఒక వాహనం.. ఒక ఫాస్టాగ్ ఏప్రిల్ 1 నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దీంతో ఒక ఫాస్టాగ్‌ను ఇకపై పలు వాహనాలకు వాడటం లేదా ఒక వాహనానికి పలు ఫాస్టాగ్‌లు వాడటం కుదరదు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆంక్షలు నేపథ్యంలో వినియోగదారులు సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనలు అమలు గడువుని మార్చి 31 వరకు NAHI పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 8 కోట్ల మంది ఫాస్టాగ్ వినియోగదారులు ఉన్నారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!
కాకినాడ: గుడిలో వైసీపీ నేత వీరంగం!! అర్చకుడి పై కాలితో దాడి!! నివ్వెరపోయిన భక్తులు!!
ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!
సీనియర్లకు ఇదే మంచి ఆఫర్!! లక్ష జమచేస్తే చాలు ఎంత లాభమో!!
భిక్షాటన చేసి మరీ గుడికి విరాళాలు అందించిన యువకుడు! ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి