మంగళగిరిలో భవన నిర్మాణ కార్మికులతో లోకేశ్ మాటామంతీ... ఇసుక లేక పనులు ఆగి ఉపాధి ఆగిపోయిందన్న కార్మికులు... అధికారంలోకి రాగానే ధరలు తగ్గించాలని లోకేశ్ కు కార్మికుల వినతి... అమరావతి నిర్మాణం ఆగి కూలీలుగా మారామని బేతపూడి గ్రామస్థుల ఆవేదన... అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానం తీసుకొస్తామన్న లోకేశ్... అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తాం... నిర్మాణ సామగ్రి ధరలు అదుపులో ఉంచుతాం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!
కాకినాడ: గుడిలో వైసీపీ నేత వీరంగం!! అర్చకుడి పై కాలితో దాడి!! నివ్వెరపోయిన భక్తులు!!
ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!
సీనియర్లకు ఇదే మంచి ఆఫర్!! లక్ష జమచేస్తే చాలు ఎంత లాభమో!!
భిక్షాటన చేసి మరీ గుడికి విరాళాలు అందించిన యువకుడు! ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి