ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ కు కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈడీ కస్టడీ ముగియడంతో ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు హాజరుపరిచారు. ఆయనకు ఏప్రిల్ 15వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో కేజీవాల్ను తీహార్ జైలుకు అధికారులు తరలించనున్నారు. మరో వైపు ఢిల్లీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పురందేశ్వరి: రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రూ.2 లక్షల రుణ భారం!! ఈ సీఎంను కొనసాగించడం అవసరమా?
టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ!
దశాబ్దం నుంచి ఒంటరి పోరాటం!! నా కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ధన్యవాదాలు! పిఠాపురం బహిరంగ సభలో పవన్
ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!
సీనియర్లకు ఇదే మంచి ఆఫర్!! లక్ష జమచేస్తే చాలు ఎంత లాభమో!!
భిక్షాటన చేసి మరీ గుడికి విరాళాలు అందించిన యువకుడు! ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
జగన్ సిద్దం అంటే మేం యుద్దం!!పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి