రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి 3 లేఖలు రాసిన టీడీపీ నేత ఎంఏ షరీఫ్ – ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు – వైసీపీ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగాలు పాల్గొంటున్నారు – ఏపీఎండీసీ అసిస్టెంట్ మేనేజర్ హేమంత్ ను పదవి నుంచి తొలగించాలి – ఈ నెల 23న తిరుపతిలో వైసీపీ ప్రచారంలో హేమంత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు
ఇంకా చదవండి: RRR: జగన్ అనే ఉన్మాదిపై ఒంటరిగా పోరాడుతున్నా.. జగన్ బెయిల్ సైతం రద్దు..
- ఈ నెల 25న పూతలపట్టులో వైసీపీ యూత్ మీటింగ్ లోనూ హేమంత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు – ఏపీ వక్ఫ్ బోర్డు ఈఆర్‌వో ఎన్నికల కోడ్ అమలు చేయటంలో వైఫల్యం చెందారు – ఎన్నికల కోడ్ అమలులో ఉండగా మసీదుల కేర్ టేకర్ కమిటీ ఏర్పాటు చేశారు – ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలి – అధికారిక పత్రాలపై జగన్ బొమ్మ కొనసాగించాలని ఉన్నతాధికారి ఆదేశించారు – జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఉన్నతాధికారి ఆదేశించారు – ఉన్నతాధికారి వాట్సాప్ లో మెసేజ్ లు పంపారు: టీడీపీ నేత ఎంఏ షరీఫ్
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!
యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!
ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!
ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం
వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..
దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..
దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..
ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: