High Cholesterol: మీ బాడీ సన్నగా ఉన్నా.. గుండె గట్టిగా ఉండాలంటే ఈ టెస్టులు తప్పనిసరి! Banana Price: యుద్ధం ఎక్కడో.. ఎఫెక్ట్ ఇక్కడ! పాతాళానికి పడిపోయిన అరటి ధరలు...! IAS Pay Scale: ఐఏఎస్ అధికారుల జీతం ఎంత? ముస్సోరీ ట్రైనింగ్‌లో వారికి ఎంత ఇస్తారు..! Statue Of Sacrifice: మార్చి 16న 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణ.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు! Tirumala Updates: తిరుమల భక్తులకు అలర్ట్! ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు! Telugu Health News: చికెన్ ప్రియులకు అలర్ట్.. బ్రాయిలర్ కోళ్ల పెరుగుదల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! Petrol Diesel Price: అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం! పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే ఛాన్స్..! Amarathi: అమరావతిలో 9 ప్రత్యేక నగరాలు.. గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు సీఎం కసరత్తు! Weather Update: విపత్తుల సంస్థ హెచ్చరిక! మార్చి నుంచే భానుడి భగభగలు...! ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రం! Raisina Dialogue: రికార్డు సృష్టించిన బాబు... రైసినా డైలాగ్‌కు ఆహ్వానం అందుకున్న తొలి ముఖ్యమంత్రిగా గుర్తింపు! High Cholesterol: మీ బాడీ సన్నగా ఉన్నా.. గుండె గట్టిగా ఉండాలంటే ఈ టెస్టులు తప్పనిసరి! Banana Price: యుద్ధం ఎక్కడో.. ఎఫెక్ట్ ఇక్కడ! పాతాళానికి పడిపోయిన అరటి ధరలు...! IAS Pay Scale: ఐఏఎస్ అధికారుల జీతం ఎంత? ముస్సోరీ ట్రైనింగ్‌లో వారికి ఎంత ఇస్తారు..! Statue Of Sacrifice: మార్చి 16న 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణ.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు! Tirumala Updates: తిరుమల భక్తులకు అలర్ట్! ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు! Telugu Health News: చికెన్ ప్రియులకు అలర్ట్.. బ్రాయిలర్ కోళ్ల పెరుగుదల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! Petrol Diesel Price: అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం! పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే ఛాన్స్..! Amarathi: అమరావతిలో 9 ప్రత్యేక నగరాలు.. గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు సీఎం కసరత్తు! Weather Update: విపత్తుల సంస్థ హెచ్చరిక! మార్చి నుంచే భానుడి భగభగలు...! ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రం! Raisina Dialogue: రికార్డు సృష్టించిన బాబు... రైసినా డైలాగ్‌కు ఆహ్వానం అందుకున్న తొలి ముఖ్యమంత్రిగా గుర్తింపు!

ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌!! రూ. 40 కోట్లు ప‌లికిన నెల్లూరు ఆవు..

Published : 2024-03-27 14:15:00

మ‌న ద‌గ్గ‌ర దొరికే ఒంగోలు, నెల్లూరు మేలు ర‌కానికి చెందిన ఆవులు బాగా ప్ర‌సిద్ధి. ఈ జాతికి చెందిన ఆవుల‌కు బాగా డిమాండ్ కూడా ఉంటుంది. ఇలా మ‌న భార‌త‌దేశంలో ప్ర‌సిద్ధి చెందిన ఈ మేలుజాతి ఆవులు ఇప్పుడు ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించాయి. దీనికి కార‌ణం ఇటీవ‌ల బ్రెజిల్‌లో జ‌రిగిన ఓ వేలంలో నెల్లూరు జాతికి చెందిన ఓ ఆవు ఏకంగా రూ. 40 కోట్లు ప‌ల‌క‌డమే.

ఇంకా చదవండి: బీచ్‌లో గులకరాళ్లు ఏరుకెళ్లే టూరిస్టులపై రూ. 2 లక్షల ఫైన్.. ఎక్కడో మీకు తెలుసా!!



దీంతో భార‌త‌దేశానికి చెందిన ఈ మేలుజాతి ఆవు ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా మారింది. వ‌యాటినా-19 ఎఫ్ఐవీ మారా ఇమోవిస్ అని పిలవ‌బ‌డే నెల్లూరు జాతికి చెందిన ఆవు ఏకంగా 4.8 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్లకు (సుమారు రూ. 40 కోట్లు) అమ్ముడుపోయింది. ఇక ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఈ మేలుర‌క‌పు ఆవులను 1868లోనే బ్రెజిల్‌కు త‌ర‌లించ‌డం జ‌రిగింది. ఆ త‌ర్వాత ఈ ర‌క‌పు జాతి ఆవులు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందాయి. కాగా, ఈ జాతి ఆవు శాస్త్రీయ నామం 'బోస్ ఇండిక‌స్'.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!

ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం

వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..

దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..

దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →