Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు!

Statue Of Sacrifice: మార్చి 16న 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణ.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు!

Statue Of Sacrifice: మార్చి 16న అమరావతిలోని తుళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరిస్తారు. 6.8 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' స్మృతి వనం ఆయన త్యాగాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేస్తుంది.

Published : 2026-03-07 18:39:00

తుళ్లూరులో 58 అడుగుల కాంస్య విగ్రహం.. అమరజీవి త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం.

పొట్టి శ్రీరాముల స్మృతి వనం పనుల పరిశీలన.. వేగవంతం చేయాలని మంత్రి సవిత ఆదేశం.

అమరావతి వేదికగా అమరజీవి 125వ జయంతి వేడుకలు.. భారీ ఏర్పాట్లు…

Statue Of Sacrifice: ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మారకార్థం రాజధాని అమరావతిలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తుళ్లూరులో 6.8 ఎకరాల విస్తీర్ణంలో 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' (Statue of Sacrifice) పేరుతో నిర్మిస్తున్న ఈ స్మృతి వనంలో, ఆయన చేసిన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ విగ్రహావిష్కరణ పనులను రాష్ట్ర మంత్రి సవిత గారు స్వయంగా పరిశీలించి, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మార్చి 16వ తేదీన అమరజీవి 125వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిష్టాత్మక విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. పొట్టి శ్రీరాములు గారి త్యాగ నిరతిని, ఆశయాలను నేటి తరం యువతకు మరియు భవిష్యత్ తరాలకు చాటి చెప్పాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.

ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా (State Festival) నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే పెనుగొండ గ్రామాన్ని 'వాసవీ పెనుగొండ'గా మారుస్తూ తీసుకున్న నిర్ణయాలను ఆమె గుర్తుచేశారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఈ స్మృతి వనం రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, ఇది పర్యాటక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

Spotlight

Read More →