అమరావతి : విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి అపరిమిత అధికారాలు కల్పించాలని కోరడంపై హైకోర్టులో రిట్... ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నారా లోకేశ్... విజిలెన్స్ IG ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరిన లోకేశ్... రఘురామిరెడ్డి లేఖపై యథాతథస్థితి పాటించేలా ఆదేశాలివ్వాలని కోరిన లోకేశ్.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వ్యక్తిగత హోదాలో సీఎం జగన్, రఘురామిరెడ్డిని ప్రతివాదులుగా పేర్కొంటూ పిటిషన్... టీడీపీ నేతలను కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టేందుకే ఈ ప్రతిపాదన... అపరిమిత అధికారాలు కల్పిస్తే పిటిషనర్ పార్టీ నేతల హక్కులకు భంగం... నిష్పాక్షికంగా ఎన్నికల నిర్వహణకు సీఎం భంగం కలిగిస్తున్నారు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
జనసేన,టీడీపీ కోటా నుండి బీజేపీ కు సీట్లు!! పంచి ఇచ్చిన పవన్, చంద్రబాబు!!
చరిత్ర సృష్టించే దిశగా 17వ తేదీ మహాసభ ఏర్పాట్లు! రేపు ఉదయం భూమి పూజ! లోకేష్
రాజోలు వైసీపీలో టికెట్ రగడ!! మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం??
లెక్క తేలింది?? షెకావత్ బృందంతో ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ!!
చిలకలూరిపేట ఉమ్మడి సభకు మోదీ పర్యటన ఖరారు!! లోకేష్ నేతృత్వంలో పర్యవేక్షణ!!
పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు!!
పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల! ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ పాకిస్థాన్ లో హింస!!
భారత దేశ టెక్నాలజీ శక్తికి నిదర్శనమే మిషన్ దివ్యాస్త్ర!! శాస్త్రవేత్తలకు మోదీ ట్వీట్!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి