ఏపీలో కొలిక్కి వచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుల వ్యవహారం... మొత్తం 31 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, జనసేన పోటీ పొత్తులో భాగంగా మూడు పార్టీల నేతల ఏకాభిప్రాయం... 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్న బీజేపీ... 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ... తమ కోటా నుంచి బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు ఇచ్చిన జనసేన... తమ కోటా నుంచి ఒక అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చిన టీడీపీ.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించే దిశగా 17వ తేదీ మహాసభ ఏర్పాట్లు! రేపు ఉదయం భూమి పూజ! లోకేష్
రాజోలు వైసీపీలో టికెట్ రగడ!! మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం??
లెక్క తేలింది?? షెకావత్ బృందంతో ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ!!
చిలకలూరిపేట ఉమ్మడి సభకు మోదీ పర్యటన ఖరారు!! లోకేష్ నేతృత్వంలో పర్యవేక్షణ!!
పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు!!
పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల! ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ పాకిస్థాన్ లో హింస!!
భారత దేశ టెక్నాలజీ శక్తికి నిదర్శనమే మిషన్ దివ్యాస్త్ర!! శాస్త్రవేత్తలకు మోదీ ట్వీట్!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి