Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్! రోజుకు రూ.5 ఖర్చుతో.. అపరిమిత కాల్స్, 5G డేటా! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత! Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్! రోజుకు రూ.5 ఖర్చుతో.. అపరిమిత కాల్స్, 5G డేటా! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత!

అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ఆహ్వానం వలెనే చర్చలు!! అచ్చెన్నాయుడు

Local Body Elections 2026: ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Published : 2024-03-09 10:17:00

ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీకి నిర్ణయం... జనసేన ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామి... కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ టీడీపీ సహకారం ఉంటే బాగుంటుందని బీజేపీ ఆహ్వానించింది. వారి ఆహ్వానం మేరకు అమిత్‍షా, నడ్డాతో చర్చలు... ఏ పార్టీకి ఎన్ని స్థానాలనేదానిపై చర్చలు కొనసాగుతున్నాయి.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాబోయే ఎన్నికలు ఐదు కోట్ల మంది ప్రజలకు, ప్రజాస్వామినికి దుర్మార్గుడైన జగన్‍కు మధ్య జరుగుతువున్నవి... రాష్ట్రంలో టీడీపీ, జనసేన దూకుడుతో ముందుకెళ్తున్నాయి... జగన్‍కు, వైసీపీకి ఓటు వేయొద్దని ప్రజలు తీర్మానం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో జగన్‍ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:    

2017లో జరిగిన ఆసక్తికర రహస్యాన్ని బయటపెట్టిన ప్రశాంత్ కిషోర్! వైరల్ చేస్తున్న శ్రేణులు

ఢిల్లీ నుండి 12 నియోజకవర్గాలు ఇన్చార్జిలతో చంద్రబాబు స్వయంగా మంతనాలు!!

బిజెపి జనసేన కలిపి అసెంబ్లీ 30 పార్లమెంటు! కుదిరిన అవగాహన? అమిత్, బాబు, పవన్

పొత్తుల గురించి విష ప్రచారం చేసిన వారికి తగిన సమాధానం చెబుతాం!! నాదెండ్ల మనోహర్

Evolve Venture Capital  

అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!

మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →