మరికాసేపట్లో హిందూపురం నుంచి ప్రారంభంకానున్న లోకేష్ మలివిడత శంఖారావం యాత్ర
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జీటీఎమ్ లేఅవుట్ వద్దకు భారీఎత్తున చేరుకున్న టీడీపీ, జనసేన శ్రేణులు.
రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడం, బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కేడర్ కు దిశా నిర్దేశం చేయనున్న యువనేత.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం అమలులో మెరుగైన పనితీరు కనబర్చిన కార్యకర్తలకు ప్రశంస పత్రాలు అందజేయనున్న నారా లోకేష్.
హిందూపూర్ సభ అనంతరం మధ్యాహ్నం మడకశిర, సాయంత్రం పెనుకొండ శంఖారావం సభల్లో పాల్గొననున్న యువనేత నారా లోకేష్.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
గన్నవరంలో నకిలీ పట్టాల దందా!! చెరువులు, ప్రభుత్వ స్థలాలు స్వాహా కు రంగం సిద్ధం!!
బీసీలకు సాధికార కమిటీలు!! యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం!! నారా లోకేశ్
కేసీఆర్ లా నేను ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదు.. అంతా బహిరంగమే!! రేవంత్ రెడ్డి చిట్ చాట్
బిజెపి కి లోక్ సభ 5, అసెంబ్లీ 8 అవకాశం! బాబు, పవన్ రేపే ఢిల్లీకి! ఎన్డీఏ కుటుంబంలోకి అధికారికంగా!
మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!
యూఏఈ: 1.5 కోట్ల దిర్హామ్ లు గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు!
షాకింగ్ న్యూస్!! కేఏ పాల్ పార్టీలో చేరిన బాబు మోహన్!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి