కృష్ణా : గన్నవరంలో నకిలీ పట్టాల దందా... గత ఎన్నికల్లో కూడా 11వేల నకిలీ పత్రాలు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే వంశీ... అప్పట్లో బాపులపాడు మండలానికే పరిమితమైన నకిలీ పట్టాల పంపిణీ.... ఇప్పుడు నియోజకవర్గం మొత్తం పంపిణీకి రంగం సిద్ధమైంది.చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో పట్టాలు పంపిణీకి రంగం సిద్ధం చేసిన వంశీ అనుచరులు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇటీవల పార్టీ మారినందుకు వంశీని అనర్హుడుగా స్పీకర్ ప్రకటించినా... ఇంకా ఎమ్మెల్యేగా చెలామణి అవుతూ పట్టాలు పంపిణీ చేయడంపై టీడీపీ అభ్యంతరం తెలుపుతుంది. ఇప్పటికే కలెక్టర్, ఉన్నతాధికారులకు టీడీపీ నేత యార్లగడ్డ ఫిర్యాదు చేసారు.
ఇవి కూడా చదవండి:
మీ బిడ్డనంటున్నాడు... జర జాగ్రత్త ప్రజలారా...!! జగన్ కంపెనీలు కళకళ...రాష్ట్ర ఖజానా దివాలా!
బీసీలకు అండగా మేమున్నాం!! యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు ఎదగాలి!! పవన్ కల్యాణ్
ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కీలక ప్రకటన!! నేను సైతం అంటూ ఆయన సతీమణి సంచలనం!!
క్యాన్సర్ బారిన పడ్డ ఇస్రో (ISRO) చీఫ్!! అప్పటికే ఉంది అంట!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి