Like KCR, I did not whisper in the Prime Minister's ear.. Everything is open.
-- Chit chat of Chief Minister Revanth Reddy
కేసీఆర్ లా నేను ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదు.. అంతా బహిరంగమే.
-- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్
మా కుటుంబం లో ఎవరు ఎన్నికల్లో పోటీ చేయరు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజు కు రెండున్నర కోట్ల ఇసుక ఆదాయం పెరిగింది..
జీఏస్టీ 500 కోట్ల ఆదాయం పెరిగింది..
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎల్ ఆర్ ఎస్ పై అధికారుల నివేదిక వచ్చాక స్పష్టత ఇస్తాం..
సీఏంఆర్ఎఫ్ పై ఇంటర్నల్ ఆడిట్ జరుగుతుంది... చర్యలు తీసుకుంటాం.
మా పరిపాలన రిఫరెండంగా ఎన్నికలకు వెల్తాం..14 కు పైగా సీట్లు గెలుస్తాం..
ట్యాక్స్ పేయర్స్ కు రైతు బంధు ఎందుకు.. వ్యవసాయం చేసే వారికే రైతు బంధు.
అసెంబ్లీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం..
అన్ని ప్రైవేటు యూనివర్సిటీల పై విచారణ జరుపుతాం..
కేటీఆర్ రోజంతా ధర్నా చేయాలి.
మీ బిడ్డనంటున్నాడు... జర జాగ్రత్త ప్రజలారా...!! జగన్ కంపెనీలు కళకళ...రాష్ట్ర ఖజానా దివాలా!
ప్యణిత్ రావు వ్యవహారం పై సమగ్ర విచారణ జరుగుతుంది.
జీవో 3 పై కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నాం.
రాహుల్ గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే రాష్ట్ర గౌరవం పెరుగుతుంది.
కేసీఆర్ వందేళ్ల విధ్వంసం చేస్తే..వంద రోజుల్లో పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాం..
ఆర్ ఎస్పీ మా మిత్రుడు ఏమి కాదు..
నన్ను ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కలవడం లో ఎలాంటి రాజకీయం లేదు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
సీఎంను ఎమ్మెల్యేలు కలిస్తే ఏదో జరుగుతున్నట్లు గా కేసీఆర్ చేసాడు.
ఫైనల్ గా ఎన్డిఎస్ ఏ చెప్పిందే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.
మా ప్రభుత్వం ఎందుకు పడిపోతుందో విమర్శించే వారే చెప్పాలి.
అసెంబ్లీకి రాని నేత ప్రతిపక్ష నేత ఎలా అవుతారు..
దేశానికి ప్రధాని పెద్దన్నే కదా..
కేసీఆర్ లా నేను ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదు.. అంతా బహిరంగమే..
బీజేపీ నేతలు ప్రధానిని తప్పుదోవ పట్టించారు..
కాళేశ్వరం పై 4 వారాల్లో నివేదిక ఇస్తే..ఎన్నికల లోపే చర్యలు తీసుకుంటాం..
తుమ్మిడిహెట్టి నిర్మించి ఆదిలాబాద్ కు నీళ్లు ఇస్తాం..
బీజేపీ, బీఆర్ఎస్ అంతర్గత ఓప్పందం తో టికెట్ ల ప్రకటన..
మెదక్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ని ఎందుకు ప్రకటించలేదు..
7న సీఈసీ మీటింగ్ ఉంది.. అదే రోజు అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చు.
#RevanthReddy @revanth_anumula
ఇవి కూడా చదవండి:
గన్నవరంలో నకిలీ పట్టాల దందా!! చెరువులు, ప్రభుత్వ స్థలాలు స్వాహా కు రంగం సిద్ధం!!
బీసీలకు సాధికార కమిటీలు!! యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం!! నారా లోకేశ్
బీసీలకు అండగా మేమున్నాం!! యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు ఎదగాలి!! పవన్ కల్యాణ్
ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కీలక ప్రకటన!! నేను సైతం అంటూ ఆయన సతీమణి సంచలనం!!
క్యాన్సర్ బారిన పడ్డ ఇస్రో (ISRO) చీఫ్!! అప్పటికే ఉంది అంట!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి