యూఏఈ: 19 మంది స్నేహితులతో భారతీయ ప్రవాసుడు మహ్మద్ షెరీఫ్ ఆదివారం 15 మిలియన్ దిర్హామ్ల (1.5 కోట్ల దిర్హామ్ లు) బిగ్ టికెట్ గ్రాండ్ ప్రైజ్ ను గెలుచుకున్నాడు. బిగ్ టికెట్ హోస్ట్ లు రిచర్డ్ మరియు బౌచా అతనికి ఈ వార్తను తెలియచేశారు. ఫిబ్రవరి 23న ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన విజేత టికెట్ (నంబర్ 186551) గురించి హోస్ట్ లు షెరీఫ్కు తెలిపారు. అది విని షరీఫ్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తాను మరియు అతని స్నేహితులు గత 10 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా డ్రాలో పాల్గొంటున్నట్లు తెలిపాడు. ఇరవై మంది ఒకే అపార్ట్మెంట్లో నివసిస్తున్నామని, కొందరు టాక్సీ డ్రైవర్లుగా మరియు మరికొందరు బ్లూ కాలర్ కార్మికులుగా పని చేస్తున్నారని. టిక్కెట్ ను కొనుగోలు చేయడానికి క్రమం తప్పకుండా సహకరిస్తారని వివరించాడు. ఇప్పుడు వారు ఒక్కొక్కరు కనీసం Dh750,000 పంచుకోకానున్నారు.
UAE వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
రోజాకు గట్టి ఝలక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు!!
ప్రజల ప్రాణాలమీదకు తెస్తున్న ఫ్లెక్సీలు!! ఓ యువతి తలపై పడ్డ 'సిద్ధం' ఫ్లెక్సీ!!
'ఎక్స్' వేదికగా సీఎం మీద చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు!!
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో జగన్ సర్కార్!! వారికి అనుకూలంగా రహస్య జీవో!!
ఎన్నికల షెడ్యూల్‌కు ముందే మోదీ సుడిగాలి పర్యటన!! షెడ్యూల్ ఖరారు!!
చంద్రబాబు హయాంలోనే ఎస్సీ వర్గానికి న్యాయం!! మందకృష్ణ మాదిగ
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి