చిత్తూరు: సీఎం జగన్ కుప్పం నియోజకవర్గ పర్యటనతో ప్రజల అవస్థలు - శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లి దగ్గర సీఎం జగన్ రెడ్డి బహిరంగ సభ - సీఎం పర్యటనతో పలమనేరు కుప్పం హైవే రోడ్డు బ్లాక్ చేసిన పోలీసులు - సీఎం పర్యటన సందర్భంగా గ్రామాల మీదుగా ట్రాఫిక్ మళ్లింపు
ఇంకా చదవండి: ఒక్క బూత్ ఏజెంట్ నిర్లక్ష్యం చాలు... అభ్యర్థి ఓడిపోవడానికి!! తెలుసా మీకు??
- సీఎం సభకు భారీ సంఖ్యలో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో జనాల తరలింపు - సీఎం సభకు జనాలను తరలించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సుల మళ్లింపు - ప్రైవేట్ స్కూల్ బస్సులు కూడా భారీగా మళ్లింపు
ఇంకా చదవండి: నేడు అనంతపురంలో కాంగ్రెస్ న్యాయసాధన సభ!!
- బస్సులు అందుబాటులేక ప్రజలు, సాధారణ ప్రయాణికులకు అవస్థలు - రామకుప్పం మండలం రాజుపేట దగ్గర హంద్రీనీవా జలాలను ప్రారంభించనున్న సీఎం - హంద్రీనీవా జలాల ప్రారంభ ప్రాంతానికి, సభాస్థలానికి ఆరు కిలీమీటర్ల దూరం - రెండు చోట్లా హెలిప్యాడ్ ఏర్పాటుతో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
USA: నగరంలోని హార్లెమ్ ప్రాంతంలో శుక్రవారం ఘటన! భారతీయ యువకుడు దుర్మరణం!!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు అయిన దేశాలు! భారత్ ర్యాంక్ ఎంతో తెలుసా?
సుకన్య సమృద్ధి యోజన పథకంలో మీ పెట్టుబడికి భారీ ఆదాయం! పన్ను ఆదా!
"ఐ బొమ్మ" వాడేవారికి గుడ్ న్యూస్!! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి మరీ!!
ఓటమి కాయంతో అందిన కాడికి దోపిడి! అక్రమార్కులకు గేట్లు ఎత్తేసిన వైసీపీ!
తస్మా జాగ్రత్త: మంచివే కదా అని ప్రొటీన్లను అదే పనిగా తీసుకుంటున్నారా? అయితే ముప్పు తప్పదు!
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 భారీ తగ్గింపు.. బ్యాంకు కార్డులతో రూ.1500 అదనపు డిస్కౌంట్ గురు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: