Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Donald Trump: ఇస్లామాబాద్‌ వేదికగా ప్రపంచశాంతి చర్చలు.. ఇరాన్‌తో ఒప్పందం కోసం ట్రంప్ భారీ ప్లాన్! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Sai Pallavi: నాలుగేళ్ల నాటి ముచ్చట.. ఇప్పుడు రచ్చ.. సాయి పల్లవి ఐడెంటిటీపై సోషల్ మీడియాలో చర్చ.. Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Donald Trump: ఇస్లామాబాద్‌ వేదికగా ప్రపంచశాంతి చర్చలు.. ఇరాన్‌తో ఒప్పందం కోసం ట్రంప్ భారీ ప్లాన్! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Sai Pallavi: నాలుగేళ్ల నాటి ముచ్చట.. ఇప్పుడు రచ్చ.. సాయి పల్లవి ఐడెంటిటీపై సోషల్ మీడియాలో చర్చ.. Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..?

అచ్చెన్న నాయకత్వానికే మొగ్గు చూపించిన టెక్కలి పట్టణం! వైకాపా నుండి‌ భారీగా చేరికలు!

CBN Birthday Celebrations: ఖతార్ టిడిపి ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం, మహిళా సదస్సు మరియు కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు, సీనియర్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నాయకుడిపై ఉన్న నిబద్ధతను చాటుకున్నారు. సమాజ సేవ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం ఇక్కడ విశేషం.

Published : 2024-02-25 15:24:00

టెక్కలి నియోజకవర్గం టెక్కలి పట్టణం నుండి దాదాపు 12 వీధుల నుండి నేడు కోటబొమ్మాళి NTR భవన్ లో రాష్ట్ర తెదేపా అధ్యక్షులు,టెక్కలి నియోజకవర్గం శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో 500 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  

టెక్కలి పట్టణం అభివృద్ధి చెందిందంటే కేవలం‌ తెదేపా ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు గారు చేసిందే తప్ప వైకాపా ప్రభుత్వం చేసిందేమి లేదని వారు తెలిపారు. 

టెక్కలిలో మళ్లీ అచ్చెన్నాయుడునే MLA గా గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గం తెదేపా నాయకులు, యువనాయకులు, తెలుగుయువత, ఐటిడిపి, తెలుగు మహిళ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఇవి కూడా చదవండి:  

ఆస్ట్రేలియా: తెలుగుదేశం అభ్యర్థుల విజయాన్ని కోరుతూ! శంఖారావాన్ని పూరించిన మెల్బోర్న్ తెలుగుదేశం సభ్యులు! 

కరకట్టపై టీడీపీ ఫ్లెక్సీలు ధ్వంసం !! పట్టించుకోని పోలీసులు !! 

టీడీపీ-జనసేన మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించింది -బోండా ఉమ 

పలు చోట్ల టీడీపీ-జనసేన సంబరాలు!! 

ప్రజాభిప్రాయంతోనే చంద్రబాబు సీటు ఖాయం చేశారు!! తటస్తులతో నారా లోకేష్ 

రాష్ట్ర బాగు కోసమే టీడీపీ-జనసేన పొత్తు -అయ్యన్నపాత్రుడు 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →