రాజమండ్రి రూరల్ స్థానానికి దాదాపు బుచ్చయ్యచౌదరి పేరు ఖరారు
- రాజమండ్రి రూరల్ తమకు కావాలని పట్టుబట్టిన జనసేన
- గోరంట్ల సీనియర్ నేత.. అయనను కాదని వేరెవరికీ ఇవ్వలేమన్న చంద్రబాబు
- పైగా బుచ్చయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఆయన కాకుండా వేరే వారికి ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన చంద్రబాబు
- ఇవాళ లేదా రేపు జనసేన నేత కందుల దుర్గేష్, గోరంట్లను పిలిపించి మాట్లాడాలని నిర్ణయం
- రాజమండ్రి రూరల్‍కి బదులు రాజానగరం జనసేనకు ఇచ్చిన టీడీపీ
- రాజమండ్రి రూరల్ స్థానం గోరంట్ల బుచ్చయ్యచౌదరికి ఖరారు చేసిన టీడీపీ హైకమాండ్
ఇవి కూడా చదవండి:
కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ
ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో పెమ్మసాని పరిచయ కార్యక్రమం!!
ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకంగా వ్యవహరించండి: ఎన్నికల అధికారి మీనా
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‍ల నిర్వహణపై సమీక్ష!
రోజుకోచోట వైసీపీ చిల్లర పనులు!! టీడీపీ వారితో వివాదమే లక్ష్యమా??
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి