టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఉండవల్లిలోని టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసంలో ఉమ్మడి అభ్యర్థుల జాబితాను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ప్రకటించారు. 118 స్థానాల్లో టీడీపీకి 94, జనసేనకు 24 సీట్లు ఫిక్స్ చేశారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జనసేనకు కేటాయించిన 24 సీట్లలో కేవలం ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. జనసేన ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల జాబితాలో ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పేరు లేదు. దీంతో పవన్ అసెంబ్లీ బరిలో నిలబడుతుతున్నారా, లేదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలయ్యింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
కువైట్; సౌమ్యుడు, అందరివాడు, NRI TDP నేత JD ప్రసాద రావు ఆకస్మిక మృతి! పలువురు దిగ్భ్రాంతి!
HYD హైవేల్లో తక్కువ రేటుకే స్థలాలు! భారీ లాభాలు!
ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో పెమ్మసాని పరిచయ కార్యక్రమం!!
చంద్రబాబు, లోకేష్‍ని తిట్టడమే పని!! - టీఎన్ఎస్ఎఫ్ ప్రణవ్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి