ధూళిపాళ్ల నివాసానికి పెమ్మసాని చంద్రశేఖర్...
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ధూళిపాళ్ల నరేంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్... అనంతరం పొన్నూరు టీడీపీ కార్యకర్తలతో పెమ్మసాని పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఈ సంధర్భంగా టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో టీడీపీ తరఫున ఎక్కువసార్లు గెలిచిన వ్యక్తి ధూళిపాళ్ల... టీడీపీ కార్యకర్తలకు, పాడి రైతులకు ఆయన అండగా నిలిచారు. పొన్నూరు నాకు సహకారం అందిస్తుందని ఆశిస్తున్నా. బడుగు, బలహీనవర్గాలకు సేవ చేయడానికే టీడీపీ ఉంది. గుంటూరు ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
గుంటూరులో టీడీపీ, వైసీపీ మధ్య ప్లెక్సీల వివాదం!!
సత్తనపల్లి నియోజకవర్గం తొండపిలో రెచ్చిపోయిన వైసిపి మూకలు!
పార్టీ సీనియర్ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు! ఉండవల్లి నివాసంలో భేటీ!
HYD హైవేల్లో తక్కువ రేటుకే స్థలాలు! భారీ లాభాలు!
ఇసుక మాఫియాతో రూ.50 వేల కోట్లు లూటీ చేశారు -అచ్చెన్నాయుడు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి