కడప : వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు. వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి షర్మిల, సునీతపై పోస్టులు పెట్టినట్లు కేసు. తన పేరుతో ఎవరో నకిలీ పోస్టులు పెట్టారని ఈనెల 3న రవీందర్ రెడ్డి ఫిర్యాదు. రవీందర్ రెడ్డిపై ఈనెల 2న సైబరాబాద్‍లో ఫిర్యాదు చేసిన వివేకా కుమార్తె సునీత
మరిన్ని వార్తలు చూడండి:
ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు? అప్రమత్తంగా లేకుంటే?
తూర్పుగోదావరి జిల్లా టిడిపి అభ్యర్థులు 10 మంది ఖరారు! వివరాలు
మేడిగడ్డకా!! బొందలగడ్డకా!! ఓటమి తర్వాత కెసీఆర్ తొలి ప్రసంగం!!
ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!
సినీనటి జయప్రద పై కోర్టు ఆగ్రహం!! అరెస్టుకు ఆదేశాలు!!
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి