సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియా దిగ్గజం మెటా రాజకీయ నేతలకు భారీ షాకిచ్చింది. Instagram, Threads వేదిక గా రాజకీయ పోస్టులను రెకమెండ్ చేయబోమని సంచలన ప్రకటన చేసింది. అంతేగాకుండా అవాంచిత పొలిటికల్ కంటెంట్ ను ఫేస్ బుక్ లో కూడా అరికట్టేందుకు మెటా కృషి చేస్తోంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
అయితే రాజకీయ పేజీలు ఫాలో అయ్యే వారికి ఇష్టపడేవారికి మాత్రం ఇటువంటి ఇబ్బంది ఉండదని మెటా తెలిపింది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి