సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు కోర్టులో మంగళవారం చుక్కెదురైంది. ఆమెను అరెస్ట్ చేయాలని యూపీలోని రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 27న ఆమెను కోర్టులో హాజరు పర్చాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో రాంపూర్ నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆమెపై 2 కేసులు నమోదయ్యాయి. వాటి విచారణకు గైర్హాజరు కావడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి