ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల పేషీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఐ అండ్ పీఆర్ డిపార్ట్‌మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటఫికేషన్ ప్రకారం, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌లు, సోషల్ మీడియా అసిస్టెంట్లకు సంబంధించి నియామకాలు చేపడతారు. ప్రతి మంత్రి పేషీలో ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్ నియమించబడతారు. ఈ పోస్టుల్ని తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హతలు: సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు బీఈ లేదా బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకు కనీసం డిగ్రీ విద్యార్హత ఉండాలి. సంబంధిత విభాగాలపై అవగాహన కలిగి ఉండాలి.
ఇంకా చదవండి: ఎస్‌బీఐలో 13735 ఖాళీలు! హైదరాబాద్ స ర్కిల్‌లో 342 పోస్టులు!
ఈ పోస్టుల కోసం, అభ్యర్థుల ఎంపికకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండీ చైర్మన్, సమాచార శాఖ అధికారులు, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ సభ్యులుగా ఉన్న కమిటీ పని చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు మొదటిగా 2 నెలల శిక్షణ ఇవ్వబడుతుంది. శిక్షణ పూర్తయిన తర్వాత వారి పనితీరును మదింపు చేసి, 1 ఏడాది కాలపరిమితితో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు నియమిస్తారు. జీతం: సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌కి నెలకు రూ.50,000, సోషల్ మీడియా అసిస్టెంట్లకి నెలకు రూ.30,000 వేతనం చెల్లిస్తారు. ఈ ఉద్యోగాలు ప్రాముఖ్యత ఉన్నవి, అందరికీ ఉత్తమ అవకాశాలను అందిస్తాయి. అర్హతకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు: పీఆర్వో పోస్టులకు కనీసం డిగ్రీ అర్హత ఉండాలి. జర్నలిజంలో డిప్లొమా లేదా పబ్లిక్ రిలేషన్స్‌లో కనీసం ఐదేళ్లు అనుభవం ఉండాలి. ఈ ప్రక్రియ ద్వారా యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యం.
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!
కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!
తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు.. తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్! ఏ కారణం చేతనైనా..
రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!
ఏపీలో కొత్త బైపాస్ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!
మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే సీన్ రివర్స్.. కట్ చేస్తే! కుమార్తె పెళ్లిని రాజకీయం!
ఏపీ కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు..
USA: H1B వీసా కొత్త రూల్స్ ఇవే.. ఉద్యోగస్తులు కచ్చితంగా అలా చేయాల్సిందే! మరో 20వేల వీసాలను జారీ!
మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు - పవన్, లోకేష్ స్థానాలు ఇవే! నాగబాబు చేరిక పై..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!
జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!
జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!
ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకు? ఎంత అంటే!
త్వరలో వైసీపీ ఖాళీ.. టీడీపీ టచ్‌లోకి వైకాపా ఎమ్మెల్యేలు! జగన్‌వి పగటి కలలేనా..
అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..
రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!
నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!
ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!
టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..
ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: