విద్యార్థులకు అదిరే గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. స్టూడెంట్స్‌కు తిరుమల తిరుపతి దేవాస్థానం (టీటీడీ) తీపికబురు అందించింది. దీని వల్ల చాలా మందికి ఊరట లభించనుంది. ఇంతకీ టీటీడీ ఏ ప్రకటన చేసింది? అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల(అటానమస్), శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల (అటానమస్), శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల(అటానమస్), ఎస్వీ ప్రాచ్య(ఓరియంటల్) కళాశాల, ఎస్వీ సంగీత నృత్య కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి గాను ఆయా కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం విద్యార్థులు అక్టోబరు 7 నుండి 9వ తేదీ వరకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని కోరారు. స్పాట్ అడ్మిషన్లు పొందిన వారికి హాస్టల్ వసతి, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లు ఉండవని ఆయన తెలిపారు. అందువల్ల విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.
ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వాలంటీర్లకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే రూ.10వేలు, ఉద్యోగం! ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు!
పది పాస్ అయితే చాలు.. నెలకు రూ.20 వేలు పొందొచ్చు, ఎలా అంటే! రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో!
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్! 20 వేల మంది నివాసం!
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సృష్టించిన సంకేతాలు! కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల అంచనాలు!
మరికాసేపట్లో చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ! పెళ్లి కారణంగా చాలా కాలం!
తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! టీడీపీలో చెరనున్న మాజీ ఎమ్మెల్యే!
మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్! ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: