చిత్తూరు జిల్లా కార్వేటి నగరం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈనెల13న నిర్వహించనున్న జాబ్ మేళాను సద్విని యోగం చేసుకోవాలని ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ గణేష్ తెలిపారు. ఐటీఐ కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనా కార్యాలయం, డీఆర్డీఏవారు సంయుక్తంగా స్థానిక ఐటీఐ ఆవరణలో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. జాబ్ మేళా కు ఝాన్సన్ ప్రైవేటు లిమిటెడ్, ముతూట్ ఫైనాన్స్ పాల్గొంటాయని చెప్పారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ లేదా డిగ్రీ పాస్, ఫెయిల్ అయిన 18 నుంచి 35 ఏళ్ల లోపువారు జాబ్ మేళాలో పాల్గొన వచ్చన్నారు. ఇతర వివరాలకు 81425 09017ను సంప్రదించాలని కోరారు.
జాన్సెన్స్ ప్రవేట్ లిమిటెడ్:
ఇందులో జాబ్ కావాలంటే ఐ టి ఐ చేసిండాలి. వయసు 18 పైన 32 లోపల ఉండాలి. పురుషులు అర్హులు. ఒక్క తిరుపతి జిల్లాలోనే 20 పోస్టులు ఖాళీ ఉన్నట్టు తెలిపారు.
ఇంకా చదవండి: 6 నెలలు శిక్షణ తీసుకుంటే చాలు! నెలకు రూ.లక్షా 40 వేల జీతంతో ఉద్యోగం! జాబ్ పొందటానికి అర్హతలు ఏంటివో తెలుసుకోండి!
ముతూట్ ఫైనాన్స్ లిమిటెడ్:
ఇందులో జాబ్ కావాలంటే జే ఆర్ పి, ఇంట్రెన్స్, సి సి ఇ చదివుండాలి. దీనికి డిగ్రీ, పీజీ చేసిన వారు అర్హులు. దీనికి వయసు 18 పైన 26 లోపల ఉండాలి. దీనికి స్త్రీ, పురుషులు అర్హులు. కార్వేట్ నగరగం, సత్యవేడు, పిచ్చాటూర్,పచ్చికపులం,నగరీ వంటి ప్రాంతాల్లో జాబ్ చేయడానికి సుమారు 20 పోస్టులున్నాయి.
మెడ్ ప్లస్ ఫార్మసీ: ఇందులో జాబ్ కావాలంటే, పార్మీస్ట్, పార్మ్ ఎయిడ్, సి ఎస్ ఏ చదివిండాలి. డి పార్మసీ, బి పార్మసీ, ఎస్ ఎస్ సి,ఇంటర్,డిగ్రీ వారు అర్హులు. బెంగళూర్,చిత్తూరు,తిరుపతి వంటి ప్రాంతాల్లో ఖాళీలున్నాయి. దీని కింద 60 పోస్టులున్నాయి. వయసు 18 పైన 35 లోపల ఉండాలన్నారు.
శ్రీరామ్ చిట్స్, ప్రవేటు లిమిటెడ్: ఇందులో జాబ్ కావాలంటే మార్కెటింగ్ ఎంబీఏ చేసిండాలి. దీనికి అర్హులు డిగ్రీ, MBA.పురుషులకు మాత్రమే అవకాశం. 50 పోస్టులు కలవు. పని చేయు స్థలం చిత్తూరు.
ఇంకా చదవండి: ఏపీ మహిళలకు మనీ ఇచ్చేలా రెండు కీలక పథకాలు.. 35 శాతం రాయితీ! అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఇలా ఫాలో అవండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై కేసు!
గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే!
మందుబాబులకు కిక్కే కిక్కు! ఏపీలో నూతన మద్యం పాలసీపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ!
తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!
రూ.2 లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!
అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: