ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువతీ యువకులకు పెద్దపిట వేస్తోంది. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యం లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధిలో భవిషత్తుకు ఎటువంటి డోకా లేకుండా ఉండాలి అనే ధ్యేయంతో ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి, ఉద్యోగం కోసం పడిగాపులు కాస్తూ ఎదురు చూస్తున్న యువతీ యువకులకుఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి మండలంలోను ప్రతి నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీ సత్యసాయి జిల్లా లోని పెనుకొండ పట్టణం లోని పరిటాల శ్రీ రాములు కళాశాలలో ఈ నెల 3 వ తేదీన మెగా జాబ్ మేళా ను నిర్వహించనున్నారు. ఈ మెగా జాబ్ మేళా లో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయి ఈ జాబ్ మేళలో ఆక్సిస్,అపోలో,L&T construction,phonepe,KL గ్రూప్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి. అర్హులు వీరే ఎస్ఎస్సి,ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్,బీఎస్సీ, ఎం ఎస్ సి,బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ,(2023-2024 బ్యాచ్ లు) చదివి 35 సంవత్సరాలలోపు వయసు ఉన్నవారు అర్హులు.
ఇంకా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఏడాదికి రూ. 4 లక్షల ప్యాకేజీతో జాబ్స్! డోంట్ మిస్ దిస్ ఛాన్స్!
పెనుకొండ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీకళాశాల ఆధ్వర్యంలో ఈనెల 3 వ తేదీన నిర్వహించే మెగా జాబ్ మేళా ను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కేశవరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్ ఖయూం ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు వారికీ నెలకు రూ 12 నుంచి రూ 20 వేల వరకు జీతం ఇన్సెంటివ్, భోజనం,వసతి రవాణా సౌకర్యం, ఉద్యోగ ఆధారంగా ఉంటుంది. వీరు ఉమ్మడి జిల్లాల్లో, హైదరాబాద్, బెంగళూరు లో నగరాలలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యా అర్హత జిరాక్సులు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం ఉపయోగించుకోవాలన్నారు అభ్యర్థులు బయోడే టాతోపాటు తో ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించండి కోఆర్డినేటర్ ప్రసాద్ 96767 06976.
ఇంకా చదవండి: వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. కొత్త పెన్షన్లకు డేట్ ఫిక్స్! ఇలా అప్లై చేసుకోండి!
అమెరికాలో దారుణం.. యువతిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి! అసలు ఏమి జరిగింది అంటే!
నటి కాదంబరి కేసులో కీలక మలుపు! ఆమెకు తాము అడ్వాన్స్ ఇవ్వలేదన్న కీలక సాక్షి!
ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి కీలక సమాచారం! 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్‌ను!
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!
వైఎస్ జగన్‌కు బిగ్ షాక్.. హైడ్రా నోటీసులు! హైదరాబాద్ ఇల్లు కూల్చివేత?
94 రైళ్లు రద్దు! మీరు వెళ్లే రైళ్లు ఈ లిస్టులో ఉన్నాయా?
క్రెడిట్ కార్డు వాడేవారికి అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే అప్‌డేట్! ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది మామ..!
యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్ అందిస్తున్న జియో! అది ఏమిటంటే..? ఫోన్ కాల్స్ చేసుకునే సమయంలో..
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!
వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!
కీలక పదవుల్లో ఉన్నవారికి షాక్! ఏఎస్, డీఎస్, జేఎస్ లుగా ఉన్నవారికి బదిలీ ఆదేశాలు!
మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!
రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: