నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం జాబ్ మేళాల పర్వం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఎందరో నిరుద్యోగులు, ఈ జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందుతున్నారు. ఈదశలో చిత్తూరులో ఈనెల 31న జాబ్ మేళా జరగనుంది. ఈ నెల 31 న జరిగే జాబ్ మేళాకు ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన యువతి , యువకులు అర్హులని, ఇందులో జాబ్ వరిస్తే ఒక సంవత్సరానికి రూ.3 లక్షల నుండి 4 లక్షల ప్యాకేజ్ ఉంటుంది. జాబ్ మేళాలో పాల్గొనే వారికి వయస్సు 18 ఆ పైన 30 లోపల వయస్సు ఉండాలన్నారు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన వారికి రూ.20 వేల వేతనం వస్తుందన్నారు. ఈ ఉద్యోగంలో ఎంపికైన వారు రోజుకు 7 గంటలు చొప్పున పని చేయాలన్నారు. డ్యూటీలో ఉన్నప్పుడు కంపెనీనే భోజన, వసతి కల్పిస్తుందన్నారు.
ఇంకా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 18 ఏళ్లు ఉన్నాయా.. 10 చదివారా! రూ.18,000తో ఉద్యోగం, ఈ ఛాన్స్ మిస్ కావద్దు!
వాహన సౌకర్యం కూడ ఉచితంగా ఉందన్నారు. ప్రతి 3 నెలలకు ఒక్కసారి రూ .3 వేలు బోనస్ కూడ ఇస్తారన్నారు. మెడికల్ ఖర్చులు కూడ కంపెనీనే భరిస్తుందన్నారు. ఈ జాబ్ మేళాకు ఏ రాష్టం వాసులైన అర్హులే కానీ 10 వ తరగతి మాత్రం పాస్ తప్పనసరిగా జిల్లా ఉపాధి అధికారి పద్మజ తెలిపారు. ఇక్కడ ఎంపికయితే ఓన్లీ మ్యాని ఫ్యాక్చరింగ్ లో పని చేయాల్సి ఉంటుందన్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని పుత్తూరురోడ్డులో ఉన్న ఉపాధి కార్యాలయంలో ఈ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఆ శాఖ అధికారి పద్మజ తెలిపారు. ఈ ఉద్యోగ మేళాలో టాటా, హోండా కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్య ర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు. ఇతర వివరాలకు 970 4731 410ను సం ప్రదించాలని ఆమె కోరారు.
ఇంకా చదవండి: రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!
ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!
జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?
వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!
వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!
విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: