పండుగ సీజన్ వస్తుందంటే చాలు.. పలు ఈ-కామర్స్ కంపెనీలు స్పెషల్ సేల్స్ నిర్వహిస్తుంటాయి. ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి కళ్లు చెదిరే ఆఫర్లను అందిస్తుంటాయి. ఇదే బాటలో తాజాగా ఫ్లిప్‌కార్ట్ కంపెనీ మతోపోయే ఆఫర్ సేల్ ప్రారంభించబోతోంది. ప్రతి ఏడాది నిర్వహించే బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale 2024) డేట్స్ ప్రకటించింది కంపెనీ. ఈ సేల్ సెప్టెంబర్ 27వ తేదీ నుంచి మొదలు కానుందని తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 26నే ఈ సేల్ అందుబాటులోకి రానుందని, అతి త్వరలో ఆఫర్ల వివరాలు వెల్లడి చేస్తామని పేర్కొన్నారు. జనరల్ గా దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహిస్తుంది ఫ్లిప్‌కార్ట్.
ఇంకా చదవండి: ఉచితంగా పాన్ కార్డ్ పొందే అద్భుత అవకాశం! ఎలా అప్లై చేయాలంటే? డోంట్ మిస్!
ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తో పాటు ప్రతి వస్తువుపై భారీ డిస్కౌంట్స్ ఇస్తుంటారు. కాబట్టి పబ్లిక్ అంతా ఈ సేల్ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ సేల్‌లో భాగంగా యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్, షావోమీ వంటి స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్నారు. త్వరలో ఈ డీటెయిల్స్ వెల్లడించనున్నారు. ఈ ఏడాది బిలియన్ డేస్ సేల్ లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్లతో పాటు టీవీలు, ల్యాప్‌టాప్‌లు, దుస్తులు, స్మార్ట్ వాచ్‌లు, గృహోపకరణాలపై కూడా భారీ ఆఫర్లు లభించనున్నాయి. ఈ సేల్ కోసం పెద్ద ఎత్తున సీజనల్ ఉద్యోగులను నియమించుకుంటోంది ఫ్లిప్‌కార్ట్. మరికొద్ది రోజుల్లో ఫ్లిప్‌కార్ట్ లో లక్ష ఉద్యోగాల భర్తీ జరగనుంది.
ఇంకా చదవండి: తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రూ.2 లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!
అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!
చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి ఏడాది! ఆరోజు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు! మంత్రి ఫైర్!
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం! ఆ వ్యాపారవేత్తకు బెయిల్!
ఎమ్మెల్యే తృటిలో తప్పిన పెను ప్రమాదం! ఆలపాడు - కొల్లేటికోట రహదారి పూర్తిగా!
జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!
మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!
వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొనసాగుతున్న వైసీపీ నేతల రాజీనామాల పర్వం! కారణం?
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!
టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!
భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!
ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!
స్టార్ హీరోలను మించి! ఏపీ, తెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!
హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: