న్యూఇయర్ సందర్భంగా.. చాలాచోట్ల ఆఫర్లు పెట్టినట్లే.. మద్యం షాపుల దగ్గరా రకరకాల ఆఫర్లు పెడుతున్నారు. అయితే.. అన్నమయ్య జిల్లాలో ఓ వైన్ షాపు వైరల్ అయ్యింది. అక్కడి రాజంపేటలో ఆ షాపు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ప్రతి మద్యం బాటిల్‌కీ ఒక గుడ్డు, గ్లాస్, వాటర్ ప్యాకెట్ ఫ్రీ అని చెప్పింది. షాపు దగ్గర ఏర్పాటు చేసిన ఈ బోర్డు చూసి.. సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు.. బాటిళ్లకు బాటిళ్లు కొంటున్నారు. ఇంటికెళ్లి ఆమ్లెట్ వేయించుకొని.. గ్లాసులో వాటర్ బాటిల్, మద్యం పోసుకొని తాగుతామని చెబుతున్నారు. ఏపీలో మద్యం ధరలు తగ్గడంతో.. తెలంగాణ సరిహద్దుల నుంచి వచ్చే వారు.. భారీగా ఏపీలో మద్యం కొంటున్నారనే అంచనా ఉంది. ఇలా.. అటు న్యూఇయర్.. ఇటు సరిహద్దుల నుంచి ఏపీ లిక్కర్ షాపులకు మంచి సేల్స్ ఉంది. కాకపోతే.. వారు తమకు వచ్చే మార్జిన్ కొంత తగ్గిందని అంటున్నారు. మార్జిన్ తగ్గినా, సేల్ పెరుగుతోంది కాబట్టి.. అలా కవర్ అవుతోంది అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 3,396 షాపులకు 89,882 దరఖాస్తులు రాగా.. ప్రభుత్వానికి రూ.1,800 కోట్లు ఆదాయం వచ్చింది.
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రాష్ట్రానికి మరో 9 ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం!
జగన్ అండదండలతో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి! డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ!
మటన్ ఎలా పడితే అలా తినకండి! కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం!
చంద్రబాబు మంచితనమే మీరంతా ఐదు నెలలకే రోడ్లపైకి! వైకాపా వ్యాఖ్యలపై ఘాటైన హెచ్చరిక!
87 ఏళ్ల రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన భారత్, ఆసీస్ బాక్సింగ్ డే మ్యాచ్! ఐదు రోజుల్లో..
ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరణ! విద్యా రంగంలో కొత్త దశ!
మెడ నొప్పితో పాటు ఈ లక్షణాలు.. స్ట్రోక్‌కి సంకేతం కావచ్చు, తస్మా జాగ్రత్త!
గుడ్ న్యూస్.. ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. మంత్రి కీలక ప్రకటన! వేలల్లో ఉద్యోగావకాశాలు!
ఏపీలో పెట్రేగిపోతున్న ట్రోలింగ్.. బొత్స కాళ్లు నేనెందుకు పట్టుకుంటాను? క్లారిటీ ఇచ్చిన మంత్రి!
అమెరికా వీసాల్లో రికార్డ్! ఈ ఏడాది కూడా 10 లక్షలు! అధిక శాతం భారతీయులే.. అందులో తెలుగువారు!
వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం! పెద్ద సంఖ్యలో మృతులు!
చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!
నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!
మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!
ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..
అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!
ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!
వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: