అదేమైనా భోజనమా? మీరు పెట్టిన భోజనం బాగుందని ఒక్క ఎమ్మెల్యే అయినా అన్నారా' అని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) అసెంబ్లీ అధికారులు, ఫుడ్ కాంట్రాక్టరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సభ వాయిదా పడ్డాక భోజనం చేసిన ఎమ్మెల్యేల్లో కొందరు భోజనం బాగోలేదని స్పీకర్కు తెలిపారు. అసెంబ్లీ నుంచి ఇంటికి బయల్దేరిన ఆయన మళ్లీ వెనక్కి వచ్చి.. 'మాకు ఒక రకం, ఎమ్మెల్యేలకు మరో రకంగా భోజనం పెట్టారా' అని కాంట్రాక్టరు ప్రశ్నించారు. దీంతో వారు స్పందిస్తూ.. మెనూ ఒకటే కానీ అని ఏదో చెప్పబోగా.. 'ఎమ్మెల్యేలు అంటే తమాషాగా ఉందా? ఏమనుకుంటున్నారు? మీ ఇష్టానుసారం చేస్తారా' అని స్పీకర్ వారిపై మండిపడ్డారు. పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!
ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు!
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: