విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు, సీనియర్ నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధికతో పాటు 48వ డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి, 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్, 38వ డివిజన్ కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీరావు, జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం జెడ్పీటీసీ యేసుపోగు దేవమణి, అమలాపురం మాజీ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ గుణిశెట్టి చినబాబు, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన సామాజికవేత్త, ఎన్.వి.ఆర్.ట్రస్ట్ ఫౌండర్ ఎన్.వేణుగోపాల్ రెడ్డి, ధర్మవరం మున్సిపాలిటి నుంచి ఎం.రమణమ్మ, తోపుదుర్తి వెంకట్రాముడు, సరితాల ఆషాబీ, సరితాల మహ్మద్ బాషా, పి.రమాదేవి, వై.రాజు, తొండమాల ఉమాదేవి, రవిప్రసాద్, నాగార్జున, సోమశేఖర్ పార్టీలో చేరారు. వీరందరికి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం పలికారు. విజయవాడలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు పి.హరిప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, పార్టీ ఎన్డీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ నాయకులు మండలి రాజేష్, పంచకర్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు.
ఇంకా చదవండి: మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!
ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు!
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: