ఏపీ ప్రభుత్వ పట్టణ ప్రణాళిక విభంగా కీలక ప్రకటన విడుదల చేసింది. భవన నిర్మాణాలు, లే అవుట్ల ఆన్‌లైన్ అనుమతుల పోర్టర్‌లో మార్పులు చేస్తున్న కారణంగా సేవలను నిలుపుదల చేసింది. ఈ మేరకు పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విద్యుల్లత శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సర్వర్ మైగ్రేషన్, డేటా మైగ్రేషన్‌లో భాగంగా వచ్చే నెల (నవంబర్) 4వ తేదీ వరకూ సేవలు అందుబాటులో ఉండవని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం భవన నిర్మాణాలు, లేఅవుట్ అప్రూవల్స్‌ను ఏపీడీపీఎంఎస్ (ఏపీడీపీఎంఎస్) వెబ్ పోర్టల్ ద్వారా జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో ఉన్న పట్టణ ప్రణాళిక విభాగం డేటాను స్టేట్ డేటా సెంటర్‌కు బదలాయిస్తున్నామని ఆమె తెలిపారు. తిరిగి వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భవన, లేఅవుట్లకు యథావిధిగా ఆన్‌లైన్‌లో అనుమతులు జారీ చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు, బిల్డర్లు, డెవలపర్స్, ఇంజినీర్లు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!
దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!
యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీ! అమెరికాలో మంత్రి లోకేశ్ - డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని!
లక్షా రూ.70 వేల ల్యాప్‌టాప్ జస్ట్ రూ.30 వేలకే.. ఆఫర్‌లో కొనడం మంచిదేనా? ఎక్కడి నుంచి తెస్తారు?
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! నవంబర్ 4 వరకు ఆ సేవలు బంద్!
బాబాయ్ కామెంట్స్ పై షర్మిల కంతటడి! మోచేతి నీళ్లు తాగే వ్యక్తి - జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు!
15 కేసులతో రౌడీషీటర్ వైకాపా సానుభూతిపరుడు కస్టడీకి! గుంటూరు న్యాయస్థానం కీలక ఆదేశం!
చంద్రబాబు చేసిన ఈ వంట అంటే భువనేశ్వరికి చాలా ఇష్టం అంట! ఇది అస్సలు ఊహించి ఉండరు!
ఛీ ఛీ వీడు మనిషి కాదు! పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కిరాతకం! ఇలా కూడా ఉంటారా.. అసలు ఏం జరిగింది!
రెండో పెళ్లి గురించి సమంత షాకింగ్ కామెంట్స్! ప్రస్తుతం తనకు మరో వ్యక్తి!
కొత్త బైక్ తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్! దీపావళికి బంపర్ ఆఫర్.. కేవలం రూ.6,999లకే బైక్.!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ లో కొత్త చట్టం - టీచర్లకోసం సంచలన నిర్ణయం!
సినీ నటి పక్కన కూర్చోవడానికి కేటీఆర్ నిరాకరణ... ఎందుకంటే? ఇది మరీ ఓవర్గా ఉంది అంటూ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: