ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా భవన నిర్మాణాలు, లేఅవుట్లకు ఆన్లైన్లో పర్మిషన్లు ఇచ్చే పోర్టల్లో ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో నవంబర్ 4 వరకు ఆన్లైన్ అనుమతుల సేవలు నిలిపివేసినట్లు DPMS డైరెక్టర్ తెలిపారు. సర్వర్ మైగ్రేషన్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజెంట్ భవనాల నిర్మణాలు, లేఅవుట్లకు అనుమతులను DPMS వెబ్సైట్ ద్వారా జారీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన సర్వర్తో పాటు డేటా అంతా ప్రైవేట్ సంస్థ అయిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో ఉంది. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంలోని స్టేట్ డేటా సెంటర్కు బదలాయిస్తున్నట్లు తెలిపారు. తిరిగి వెబ్సైట్ అందుబాటులోకి రాగానే ప్రజలు, బిల్డర్లు, డెవలపర్లు, ఇంజినీర్లు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదలకు తెదేపా సిద్ధం! చంద్రబాబు కీలక ప్రకటన!

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న యువ తెలుగు హీరో! మెగామేన‌ల్లుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

తాను మరణించి... ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపి! మరొకరికి ఆశను పంచిన జగదీష్ కుటుంబం!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! వారి ఖాతాల్లో నిధులు జమ చేసిన ఏపీ ప్రభుత్వం..!

ఏపీ ప్రజలకు శుభవార్త: విజయవాడ నుంచి హైదరాబాద్ గంటన్నరే! రికార్డులు బద్దల కొడుతున్న కూటమి ప్రభుత్వం!

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు! నేతలతో చంద్రబాబు భేటీ - కీలక ఆదేశాలు జారీ!

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group