క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. అయితే ఇందుకు కారణం కూడా ఆయనే చెప్పారు. అసలేం జరిగిందంటే... నిన్న హైదరాబాద్‌లో ఏబీపీ న్యూస్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో 'ది సదరన్ రైజింగ్ సమ్మిట్' జరిగింది. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. కేటీఆర్‌తో పాటు ప్రకాశ్ రాజ్, గౌతమి తదితరులు పాల్గొన్నారు. గౌతమి ఇటీవలే క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. కేటీఆర్ కంటే ముందే గౌతమి, ప్రకాశ్ రాజ్ వచ్చి వేదికపై కూర్చున్నారు. కేటీఆర్ వస్తూనే "హయ్ ప్రకాశ్ ఎలా ఉన్నారు?" అంటూ పలకరిస్తూ వారు కూర్చున్న వద్దకు వెళ్లారు. ప్రకాశ్ రాజ్ "హాయ్" అంటూ కేటీఆర్‌ను ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత కేటీఆర్... గౌతమికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఓ కుర్చీలో గౌతమి కూర్చోగా, ఆమె పక్కనే ఉన్న కుర్చీలో కేటీఆర్ కూర్చోబోతూ ఆగిపోయారు. తనకు మరోవైపు కుర్చీలో కూర్చోబోతున్న ప్రకాశ్ రాజ్‌ను గౌతమి పక్కన కూర్చోమని చెప్పారు. కేటీఆర్ మరో కుర్చీలో కూర్చున్నారు. తాను ఇప్పుడే ఓ బహిరంగ సభ నుంచి వచ్చానని... కాబట్టి మీ పక్కన కూర్చుంటే మీకు ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుందంటూ ఆయన గౌతమికి దూరంగా కూర్చున్నారు. ఇది మరీ ఓవర్గా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.   

ఇంకా చదవండి: బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదలకు తెదేపా సిద్ధం! చంద్రబాబు కీలక ప్రకటన!

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న యువ తెలుగు హీరో! మెగామేన‌ల్లుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

తాను మరణించి... ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపి! మరొకరికి ఆశను పంచిన జగదీష్ కుటుంబం!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! వారి ఖాతాల్లో నిధులు జమ చేసిన ఏపీ ప్రభుత్వం..!

ఏపీ ప్రజలకు శుభవార్త: విజయవాడ నుంచి హైదరాబాద్ గంటన్నరే! రికార్డులు బద్దల కొడుతున్న కూటమి ప్రభుత్వం!

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు! నేతలతో చంద్రబాబు భేటీ - కీలక ఆదేశాలు జారీ!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దీపావళి బంపర్ ఆఫర్! ఉచిత గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం! 48 గంటల్లోపు నగదు జమ!

భారీ శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకున్న APSRTC! ఆ సమస్యకి చెక్ పెటినటే!

తల్లి, చెల్లి కలిసి సైకో జగన్‌కు రాసిన లేఖ ఇదే! ప్రపంచంలో ఎవరు ఇలా ఉండరేమో! బిగ్ ఎక్స్‌పోజ్ అంటూ టీడీపీ సంచలన ట్వీట్!

రూ.6 వేలకే ఐ ఫోన్, రూ.5 వేలకే ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్‌టాప్ రూ.15 వేలు మాత్రమే!

ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group