ఏపీ రాష్ట్రంలోని మందుబాబులకు హర్షం కలిగించే వార్త. ఎంతగానో ఎదురు చూసిన రూ.99లకే క్వార్టర్ మద్యం ఇప్పటికే కొన్ని మద్యం దుకాణాల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం పరిమితంగా అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రతి మద్యం దుకాణానికి 3 నుంచి 8 కేసుల మాత్రమే రూ.99లకే క్వార్టర్ మద్యం సరఫరా అవుతోంది. త్వరలోనే పూర్తి స్థాయిలో అమ్మకాలు మొదలవుతాయని మద్యం షాపు నిర్వాహకులు చెబుతున్నారు. శాట్స్ పేరుతో బ్రాందీ, విస్కీ అమ్మకాలు కూడా మరిన్ని మద్యం షాపుల్లో ప్రారంభమయ్యాయి.
ఇంకా చదవండి: ఇకపై ప్రతిరోజూ ముఖ్యమైనదే! మంత్రులపై సీరియస్ కామెంట్స్ చేసిన సీఎం బాబు! కొంతమంది నిర్లప్తంగా వ్యవహరిస్తున్నారు!
ఇది మందుబాబుల్లో మరింత ఉత్సాహం కలిగించింది. తక్కువ ధరలో మద్యం రావడం వారిని ఆకట్టుకుంటోంది. ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తాము అనుకున్న విధానాన్ని అమలు చేసింది. ఆఖరికి రూ.99లకే మద్యం వస్తుందా అనే సందేహాలు మందుబాబుల్లో ఎక్కువగా వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ ప్రభుత్వం ఆ విధానం అమలు చేస్తోంది అయితే పరిమిత అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీపావళి నాటికి 2.4 లక్షల కేసుల రూ.99లకే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తీసుకొస్తామని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. ఈ ప్రక్రియతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఎవర్ని ఎంపిక చేశారు అంటే! కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు!
ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!
మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసులో కోర్టు కీలక నిర్ణయం! టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా!
ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!
జగన్‌పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం! ఇదే తీరు కొనసాగిస్తే ఊరుకునేది లేదు!
రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్! దానా ఎఫెక్ట్.. 23, 24, 25 తేదీల్లో సుమారు 70 రైళ్లు క్యాన్సిల్!
ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. కావాల్సిన అర్హతలు, డాక్యుమెంట్స్ ఇవే! దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే!
మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయా? భారీ జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదు! ఎందుకో తెలుసా?
మహిళలు తస్మాస్ జాగ్రత్త.. ఈ లక్షణాలు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు! 30 నుంచి 52 సంవత్సరాల..
విజయవాడ మెట్రోని అమరావతికి అనుసంధానం చేయాలి! కేంద్ర, రాష్ట్ర మంత్రుల కీలక భేటీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: