ఏపీలో జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అచ్చెన్నాయుడు, విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అనిత, విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా డోలా బాలవీరాంజనేయస్వామి, అనకాపల్లి జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొల్లు రవీంద్ర, కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నారాయణ, ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నాదెండ్ల మనోహర్ పేర్లను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఒక్కో మహిళకు రూ.3 వేలు.. ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అదరహో! అర్హతలు ఏంటివి?
మీ బెంగళూరులో ఏమో కానీ... ఇక్కడ మాత్రం! జగన్ కు టీడీపీ కౌంటర్! ఏ నిమిషమైనా తాడేపల్లి కొంప వరకు!
ఏపీలో మద్యం దుకాణాల కోసం నేడే లాటరీ! అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా!
మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు! అధికారులపై ఆగ్రహం వ్యక్తం!
వైసీపీకి మరో షాక్! పార్టీ వీడనున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకటన!
ఆ మాజీ మంత్రిని చంపింది మేమే! లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన!
రేపే మద్యం దుకాణాలకు డ్రా! ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా?
పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ! 11 మంది దుర్మరణం!
దేశంలో తయారయ్యే విదేశీ మద్యం రేట్లు పెరుగుదల! అదనపు ప్రివిలేజ్ ఫీజు వసూలు! గరిష్టంగా ఎంత అంటే?
చంపేస్తామంటూ 15 రోజుల క్రితమే వార్నింగ్! అన్నట్టుగానే మాజీ మంత్రి హత్య!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: