ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, జనసేన నేత జానీపై కూడా లైంగిక వేధింపుల కేసు నమోదైంది.తనని లైంగికంగా వేధించారని, ఆయన దగ్గర పని చేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. ఇక ముంబై నటి కాదంబరీ జెత్వానీ గత వైసీపీ ప్రభుత్వం వేధించిందనే విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ నటి ఇచ్చిన ఫిర్యాదుపై ఏపీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో వైసీపీ ముఖ్య నేతలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఒకర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా ఏపీ బీజేపీకి చెందిన ఓ ముఖ్య నేత నగ్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళతో సదరు బీజేపీకి చెందిన వీడియో బుధవారం రాత్రి నుండి సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇంకా చదవండి: ఆల్కహాల్ అధికంగా సేవిస్తే అకాల మరణం తప్పదు! నిపుణులు చెప్తున్న షాకింగ్ నిజాలు!
ఈ వీడియో కాల్‌లో బీజేపీ నేత రేపు వస్తావా అంటే , వస్తానని మహిళ చెప్పడం వినిపించింది. మందు కొడదామా అంటూ కూడా సదరు మహిళను బీజేపీ నేత ప్రశ్నించారు. దానికి కూడా మహిళ ఓకే చెప్పడం వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. అయితే ఈ విషయం పెద్దది కాకముందే పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. బీజేపీ మీడియా వ్యవహారాలు చూసే నాయకుడు ఈ వ్యవహారంపై విచారణ జరిపి అధిష్టానానికి నివేదిక పంపనున్నట్టు తెలుస్తోంది.ఇలా అధికార పార్టీలకు చెందిన నాయకులు వరుసగా లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కుపోవడం ఏపీ ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. అయితే ఈ వీడియోలు బయటికి రావడంపై సొంత పార్టీ నేతల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా! అనుచిత వ్యాఖ్యలపై కోర్టు నోటీసులు!
రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం... ఏపీ, తెలంగాణకు ఎంతంటే! అత్యధికంగా యూపీకి!
ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్! గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు విడుదల!
చిలకలూరిపేటలో ఐసీఐసీఐ బ్యాంకు భారీ కుంభకోణం! సీఐడీ విచారణలో సంచలన రహస్యాలు!
వైసీపీ పతనానికి కర్త, కర్మ, క్రియ అన్నీ జగనే! కలలో కూడా రెడ్ బుక్కే వస్తుంది!
రెండు రోజుల్లో 2 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు పుట్ట గొడుగు! మన్యం అడవుల్లో వింత ప్రకృతి దృశ్యం!
ఏపీలో కొత్త మద్యం దుకాణాలకు వెల్లువెత్తిన దరఖాస్తులు! ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: