జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు గతంలో బౌన్సర్ గా పనిచేసిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. సదరు వ్యక్తి ప్రస్తుతం పవన్ కల్యాణ్ కు బౌన్సర్ గా చేస్తున్నారా లేదా తెలియరాలేదు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన కోటేశ్వర రావు బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. మంచి ఫిజిక్ ఉండడంతో బౌన్సర్ గా మారాడు. అతను పవన్ కల్యాణ్ తో పాటు పలువురు సినీ అర్టిస్టులకు బౌన్సర్ గా పని చేశారు. అంతేకాదు పోలీసుల వద్ద ప్రైవేట్ డ్రైవర్ గా చేశారు. కోటేశ్వర రావు 15 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సొంత ఊరు బుర్రిపాలెం వెళ్లాడు.
ఇంకా చదవండి: చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!
అతను మంగళవారం సొంత ఊరిలో హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కోటేశ్వర రావును ప్లాన్ ప్రకారం హత్య చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అతన్ని తాగిన మత్తులో చంపేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కోటేశ్వర రావు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోటేశ్వర రావు హైదరాబాద్ నుంచి బుర్రిపాలెం ఎందుకు వెళ్లాడు. అతన్ని ఎవరు చంపారు. అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోటేశ్వర రావు కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఈ హత్యకు ప్రేమ వ్యవహారం ఏమైనా కారణమై ఉండోచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!
ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!
టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!
న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!
దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే!
మందు బాబులకు షాక్.. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్! ఈ ఏడాది ఓనం మద్యం విక్రయాలు!
ఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!
ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్ లెవల్ ఆఫీసర్స్ బదిలీ! ఎందుకో తెలుసా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: