ఆంధ్రప్రదేశ్లో మద్యం సేవించే వారికి చాలా రోజులుగా బ్రాండెడ్ మద్యం అనేది అందుబాటులో లేదు. ఎవరో కొందరికి తప్ప దాదాపు సామాన్య మందుబాబులకి ఎక్కడా కూడా బ్రాండెడ్ మద్యం దొరికే పరిస్థితి లేదు. దాదాపు 5 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితిని మందుబాబులు ఎదుర్కొన్నారు. తమకు నచ్చిన బ్రాండ్లు దొరకాలంటే గగనం అయిపోయింది. నాసిరకం అమ్మకాలు, అలాగే అదీ ఎక్కువ రేట్లుకి విక్రయాలు జరిగాయని అపవాదు ఎటూ ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీకి శ్రీకారం చుట్టింది. ఇదే కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం అక్టోబర్ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమలు చేసి తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అమ్మడానికి చర్యలు మొదలుపెట్టింది. ప్రస్తుతం కొత్త మద్యం బ్రాండ్లు అలాగే పాత మద్యం బ్రాండ్లు అలాగే బహుళ జాతి కంపెనీలు అంటే మల్టీ నేషనల్ కంపెనీ మద్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే ఇవి మద్యం షాపులకు సరఫరా అవుతున్నాయి. దాదాపు అన్ని షాపులకు పంపించేలాగా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం.
ఇంకా చదవండి: నిన్న తిరుమల లడ్డూ, నేడు సింహాచలం, జగన్ ఏం ఉద్దరించాడు..? ఎమ్మెల్యే ఫైర్..!
నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకు వస్తామన్న ప్రభుత్వ హామీ కార్యరూపం దాల్చుతోంది. బహుళజాతి సంస్థలకు చెందిన మద్యం బ్రాండ్లు ఇప్పుడు షాపులలో దర్శనం ఇస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యం ప్రియులను అనారోగ్యం పాలు చేస్తూ విభిన్న లోకల్ బ్రాండ్లను వారిపై రుద్దారు. ఈ నేపథ్యంలో నూతన ఎక్సైజ్ పాలసీ విడుదల చేసిన ముఖ్యమంత్రి మల్టి నేషనల్ కంపెనీల బ్రాండ్లు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఆ క్రమంలో మద్యం కొనుగోలు దారుల నుండి విపరీతమైన డిమాండ్ ఉన్న మెక్ డోనాల్ట్స్ 1, ఇంపీరియలర్ బ్లూ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులోకి వచ్చాయి. ఇంపీరియల్ బ్లూ బ్రాండు మద్యం 60,000 కేసులు ఇప్పటికే షాపులకు చేరగా, మెక్ డోనాల్ట్స్ 1 బ్రాండు 10,000 కేసుల క్వార్టర్ సీసాలు రాష్ట్రంలో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. మెక్ డోనాల్డ్స్ పరంగా రానున్న పదిరోజుల్లో లక్ష కేసులు ఆంధ్రప్రదేశ్ విపణికి చేరనున్నాయని అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మరి కొద్ది రోజుల్లో దేశ వ్యాప్తంగా దొరికే అన్ని రకాల బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ లో కూడా విక్రయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. యాంటిక్విటీ, రాయల్ ఛాలెంజ్, వాట్ 69, బ్లాక్ డాగ్, ఓడ్కా, జానీ వాకర్ రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్ రకాలు మద్యం షాపులలో సిద్ధంగా ఉంటాయని మీనా పేర్కొన్నారు.
ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!
వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!
సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?
ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!
ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?
నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!
పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!
ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!
కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!
నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!
వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?
మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!
ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!
బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!
కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: