బెంగాల్‌లో జూనియర్ డాక్టర్లు మరియు ప్రభుత్వం మధ్య చర్చలు నిలిచిపోయాయి. వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం పిలుపు మేరకు సాయంత్రం సీఎం మమతా బెనర్జీ నివాసానికి వైద్యులు చేరుకున్నారు. అయితే, చర్చల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని వైద్యులు పట్టుబడుతున్నారు, ఇది చర్చలకు ప్రధాన అడ్డంకిగా మారింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు! అర్థంలేని విమర్శలతో కాలక్షేపం చేస్తున్న వైసీపీ!
ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు మరోసారి పొడిగింపు! ఎలా చేయాలో చూసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: