ప్రధానమంత్రి నివాసంలో పుంగనూరు లేగదూడను చూడటం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆ లేగదూడకు 'దీపజ్యోతి' అని నామకరణం చేయడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. దీపజ్యోతిపై ప్రధాని మోదీ పెట్టిన వీడియో హృదయాలను హత్తుకునేలా ఉందని తెలిపారు. ఈ లేగదూడ పుంగనూరు పశువుల కుటుంబానికి చెందినదని, ఇది తన స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందినదని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు! అర్థంలేని విమర్శలతో కాలక్షేపం చేస్తున్న వైసీపీ!
ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు మరోసారి పొడిగింపు! ఎలా చేయాలో చూసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: