ఆంధ్రప్రదేశ్ లో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిన విషయం తెలిసిందే. దీంతో సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే వరద బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న బొలెరో వాహనం ఓ వాగు దాటుతుండగా ఒక్కసారిగా కంట్రోల్ తప్పింది. వరద తీవ్రతకు ఓ పక్కకు ఒరిగింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. బొలెరో నుంచి ఎమ్మెల్యేను కిందికి దింపారు. ఆపై జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చారు. ఆలపాడు - కొల్లేటికోట రహదారి పూర్తిగా నీట మునిగిందని తెలిసి ఎమ్మెల్యే కామినేని వరద బాధితులను పరామర్శించేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో పందిరిపల్లిగూడెం గ్రామంలో కొల్లేరు సరస్సులో వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి ఈ ప్రమాదం ఎదురైంది.
ఇంకా చదవండి: అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!
మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!
వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొనసాగుతున్న వైసీపీ నేతల రాజీనామాల పర్వం! కారణం?
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!
టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!
భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!
ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!
స్టార్ హీరోలను మించి! ఏపీ, తెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!
హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: